pizza
“Dum Dum Digaa Digaa” Film First Look Release
“డుం డుం డిగా డిగా” ఫిలిం ఫస్ట్ లుక్ రిలీజ్
You are at idlebrain.com > news today >
Follow Us

16 March 2018
Hyderabad

‘Dum Dum Digaa Digaa’ is an upcoming Telugu romantic comedy film introducing Sundeep and Shipra Rastogi as the main leads. Dum Dum Digaa Digaa is directed by debutant Sundeep who previously assisted Krishna Vijay for the critically acclaimed film “ASURA”. Dum Dum Digaa Digaa is produced by GopiKrishna Sesham and Pradeep Gaddapu under the banner of Parnika Arts and Dhruva Entertainment respectively. Currently the film is under post production.

“Dum Dum Digaa Digaa”
Written & Directed by Sundeep
Produced by GopiKrishna Sesham & Pradeep Gaddapu
Cinematographer - Anand
Editor - Lakshminarayana Puttamchetty
Executive Producer - Vasant Jurru

“డుం డుం డిగా డిగా” ఫిలిం ఫస్ట్ లుక్ రిలీజ్

‘డుం డుం డిగా డిగా’ అనే నూతన తెలుగు చలన చిత్రం ద్వారా ‘సందీప్’ మరియు ‘శిప్ర రస్తోగి’ ముఖ్య పాత్రధారులుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో సందీప్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను ఇంతకుముందు తెలుగులో సూపర్ హిట్ అయిన “అసుర” చిత్ర దర్శకత్వ విభాగంలో పని చేశాడు. డుం డుం డిగా డిగా చిత్రాన్ని పర్నిక ఆర్ట్స్ మరియు ధృవ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల మీద గోపికృష్ణ శేషం మరియు ప్రదీప్ గడ్డపు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

“డుం డుం డిగా డిగా”
రచన, దర్శకత్వం : సందీప్
నిర్మాతలు : గోపికృష్ణ శేషం, ప్రదీప్ గడ్డపు
ఛాయాగ్రహణం : ఆనంద్
కూర్పు : లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి
ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : వసంత్ జుర్రు

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved