pizza
EGO in third schedule
శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న "ఇగో"
You are at idlebrain.com > news today >
Follow Us

27 August 2017
Hyderabad

VKA Films’ “EGO“, under production by the Producers K R Vijay Karan, K R Kaushal Karan and K R Anil Karan is progressing at a rapid pace with the completion of two schedules of shooting on 23-08-2017 out of the total three schedules planned for the completion before Dussera. The shooting is being done at its best in an un-compromising manner. The star cast includes Aashish Raj (Aakatayi fame) as Hero, Simran (Exceptional beauty from Mumbai) as debut Heroine, Diksha Panth as second heroine and well established seniors like Rao Ramesh, Posani Krishna Murali, Prudhvi, Ajay, Goutham Raju, Shakalaka Shankar and Chamak Chandra. The technicians include Wirter & Director Subrahmanyam, Music Composer Sai Karthik, Cinematographer GK Prasad, Fight Master Nandu, PRO Vamsi Sekhar, Publicity Designer Aelay Dhanunjaiah and Art Director Ramakrishna. The film is planned for release before the year end.

శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న "ఇగో"

"ఆకతాయి" లాంటి మోడరేట్ హిట్ అనంతరం "వికెఎ ఫిలిమ్స్" నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం "ఇగో". విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ రాజ్-సిమ్రాన్ లు జంటగా తెరకెక్కుతున్న ఈ నవతరం ప్రేమకథకు సుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలె రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కోసం గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "ఇగో" రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయనున్నాం" అన్నారు.

ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావురమేష్, పోసాని కృష్ణమురళి, పృధ్వి, గౌతంరాజు, షకలక శంకర్, చంద్ర, వేణు, శివన్నారాయణ, భద్రం, రైజింగ్ రాజు, గుండు మురళిలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె, ఆర్ట్: ఆర్.కె, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, నిర్మాతలు: విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్, రచన-దర్శకత్వం: సుబ్రమణ్యం.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved