pizza
Vishal, Arya, Anand Shankar, S Vinod Kumar’s 'Enemy' To Release For Dussehra
ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానున్న విశాల్‌, ఆర్య‌, ఆనంద్ శంక‌ర్‌, వినోద్ కుమార్ `ఎనిమి`
You are at idlebrain.com > news today >
Follow Us

07 September 2021
Hyderabad

Action hero Vishal and Manly star Arya have worked together for the second time for a high intense action entertainer ‘Enemy’. They previously worked together for Bala’s ‘Vaadu-Veedu’.

‘Enemy’ marks Vishal's 30th movie and Arya's 32nd movie. The film is directed by Anand Shankar and produced by S Vinod Kumar under the banner of Mini Studios. The makers have announced to release the movie for Dussehra with an action-packed poster which features Vishal and Arya and ferocious looks.

Mirnalini Ravi of ‘Gaddalakonda Ganesh’ fame is the heroine, while versatile actor Prakash Raj and Mamta Mohandas played pivotal roles in the film.

The film’s teaser that promised, Enemy will be high on action with some exceptional performances and first-class technicalities, got overwhelming response from the action movie lovers.

Leading cinematographer RD Rajasekhar has cranked the camera for the film, while the music sensation S Thaman provides the music. The film is in last stages of post-production and it will be released simultaneously in Telugu, Tamil and a few other languages.

 

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ.

‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన యాక్ష‌న్ ప్యాక్డ్ టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఎనిమి చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో విశాల్, ఆర్య‌లు ఫిరోషియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్‌కి ఈ సినిమా ఒక ట్రీట్ కానుంది.

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌ డి రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved