pizza
Watch “Family Pack” Motion poster and win a JBL speaker!
‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మోషన్ పోస్టర్ విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

17 June
Hyderabad


Superstar Punith Rajkumar, one of the biggest stars in the Kannadafilm industry is also into producing films with young and talentedteams under his banner PRK Productions.

His production number 5 Titled “Family Pack” just released its motionposter this morning.

The motion poster seems to be full of energy and looks youthful, butthe makers of the film have left no information as to what thecharacters in the poster are and what is the relationship betweenthem.

Also, they want people to guess the same and have announced on 5twitter handles that the right answer will get them a Free JBLspeaker.

So go watch the video and see if you can guess the relationship,comment on the video and stand a chance to win a speaker.Total of 5 twitter accounts with a chance to win 5 JBL Speakers!Type #familypack on twitter to find the accounts in which the contestis running.

The films stars Likith Shetty and Amrutha Iyengar, it’s produced byAshwini Puneeth Rajkumar and Likith Shetty and Directed by Arjun KumarS

This is the second outing of the Director-Hero Duo after the successof Kannada film Sankastakara Ganapathi, which is one of highestwatched Kannada movies in Amazon Prime in 2018. Check out this filmtoo!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కెప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.ఇప్పుడుఆ కోవలోకే తన ఐదో సినిమాగా ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ అనే రొమాంటిక్ కామెడీసినిమాను తెరకెక్కిస్తున్నారు.

లిఖిత్ శెట్టి,అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మోషన్ పోస్టర్చూస్తుంటే యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుందీ చిత్రం.ఈ ఫస్ట్లుక్ కోసం ఓ కాంటెస్ట్ ను కూడా పెట్టింది యూనిట్.

‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మూవీ మోషన్ పోస్టర్ ని చూసి అక్కడ కనిపిస్తున్న జంటరిలేషన్ ఎంటో గెస్ చేసి ట్విట్టర్ లో కామెంట్ చేసిన 5 మందికి జె.బి.ఎల్స్పీకర్లను అందజేస్తుంది మూవీ టీం. దీని కోసం ట్విట్టర్ లో #FamilyPackఅని టైప్ చేసి సెర్చ్ చేసి కామెంట్ చేయవచ్చు.

పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ ,లిఖిత్ శెట్టికలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎస్.అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇంతకు ముందు లిఖిత్ శెట్టి-అర్జున్ కుమార్ కలిసి ‘‘సంకష్టకారా గణపతి’’అనే మూవీ తీసారు. 2018 లో అమెజాన్ లో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే కావడంవిశేషం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ‘‘ఫ్యామిలీప్యాక్’’ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగారిలీజవుతుంది.





Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved