pizza
Vikram, Samantha 10 Movie First Look Released
విక్ర‌మ్‌, స‌మంత `10` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 September 2017
Hyderabad

Sensation star Chiyaan Vikram and most beautiful Samantha’s super hit Tamil film 10 Endrathukulla is dubbed into Telugu as 10. Directed by Vijay Milton and produced by AR Murugadoss, this action thriller film saw a phenomenal success in Tamil Nadu.

Presented by Fox Star, AR Murugadoss Production, the Telugu version produced by G Subhramanyam, M Subba Reddy and Ramarao Chinthapally on Sri Subhramanyeshwara Cine Creations has unveiled the first look. Producers are also planning the release of film in October while theatrical trailer and audio launch dates will be announced soon.

Fox Star Studios & AR Murugadoss Productions Presents.

Movie Title : 10 (TEN).
Banner : Sri Subhramanyeshwara Cine Creations.
Producers : G Subhramanyam, M Subba Reddy, Ramarao Chinthapally B.E.
Director : Vijay Milton.
Music Director : D. Imman.
Cinematographer : Bhaskaran K.M.

CAST:
Chiyan Vikram.
Samantha Ruth Prabhu.
Charmee Kaur.
Pasupathy.
Rahul Dev.
Abhimanyu Singh.
Sunil Thapa.

విక్ర‌మ్‌, స‌మంత `10` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సెన్సేష‌న‌ల్ స్టార్ చియాన్ విక్ర‌మ్ హీరోగా బ్యూటీఫుల్ స‌మంత హీరోయిన్‌గా రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `10 ఎన్న‌త్తు కుల్ల‌`. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ నిర్మించిన ఈ చిత్రం త‌మిళంలో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. ఫాక్స్‌స్టార్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌మ‌ణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింత‌ప‌ల్లి ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత‌లు ఈరోజు విడుద‌ల చేశారు. అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున‌నారు. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, ఆడియో విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

చియాన్ విక్ర‌మ్‌, స‌మంత‌, ఛార్మి, ప‌శుప‌తి, రాహుల్ దేవ్‌, అభిమ‌న్యు సింగ్‌, సునీల్ తాపా త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః డి.ఇమాన్‌, సినిమాటోగ్రాఫ‌ర్ః భాస్క‌రన్ కె.ఎం, నిర్మాత‌లుః జి.సుబ్ర‌మ‌ణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింత‌ప‌ల్లి, ద‌ర్శ‌క‌త్వంః విజ‌య్ మిల్ట‌న్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved