pizza
Anaganaga O Athidi first look
చైతన్య కృష్ణ, పాయల్‌ రాజ్‌పుత్‌ 'అనగనగా ఓ అతిథి' ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి
You are at idlebrain.com > news today >
 
Follow Us

29 October -2020
Hyderabad

Director Vamshi Paidipally launched the first look poster whilst in conversation with the film director Dayal Padmanabhan, actors Payal Rajput and Chaithanya Krishna

HYDERABAD, India, Oct 29’ 2020: Keeping the festive spirit full of fun and entertainment for its audiences, aha the 100% Telugu OTT platform has announced an original film “Anaganaga O Athidhi” slated to release on November 13 starring Payal Rajput of the RX 100 fame, Chaithanya Krishna, Anand Chakrapani and Veena Sundar.

On October 28, ace director Vamshi Paidipally launched the first look of the film and said that “The film is sure to leave the audiences intrigued and at the edge of the seat because of its unexpected thrills”. Furthermore he mentioned that aha has been giving constant entertainment during this pandemic and is one the fastest growing regional platforms.

Anaganaga O Athidhi is a period drama that brings alive the story of a family living in abject poverty and how a fortune teller’s prediction along with a guest’s arrival leaves them in a whirlwind of unexpected situations. Exploring the themes of greed, lust and desire, it takes the characters and viewers on a journey of unexpected adventure.

Award winning director Dayal Padmanbhan from the Kannada film industry is all set to make his debut in the Telugu Film Industry with this thriller. Known to bring out the best in his artists in terms of performances on camera, the director was all praises for his cast and mentioned that Telugu is such a beautiful language that if a person wants to write something nice, it should be in Telugu. Remarking that most thrillers have a set formula for the story, this is one suspense thriller that breaks the box and brings in the perfect tinges of emotions, drama, suspense, love and thrill.

While expressing excitement for the film, Actress Payal Rajput mentioned that the film is close to her heart as she plays a pathbreaking role with its deglam avatar and is unlike any character that she’s played before. Actor Chaithanya Krishna who garnered quite a lot of praise for his negative role in Johaar (which also premiered on aha) mentioned that it was a learning experience and praised the Dayal Padmanabhan’s clarity in terms of story, character arch etc.

With a massive collection of favourites starring superstars and a huge library of classics and original web series, aha is constantly giving its viewers a lot to look forward to. From Bhanumathi & Ramakrishna and Johaar to Orey Bujjiga and the recently launched Colour Photo, aha has become the go-to for Telugu households in search of the latest in entertainment.

తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరిస్తున్న హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ 'ఆహా'. కోవిడ్‌ సమయంలో వరుస కొత్త చిత్రాలతో ఆకట్టుకున్న ఆహా ఇప్పుడు తమ ఓటీటీలో 'అనగనగా ఓ అతిథి' చిత్రాన్ని నవంబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 'అనగనగా ఓ అతిథి' పీరియాడికల్‌ మూవీ. కన్నడ చిత్రపరిశ్రమలో అవార్డ్ విన్నింగ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న తొలి చిత్రమిది. ఓ కుటుంబ పేద‌రికంతో బాధ‌ప‌డుతుంటుంది. వారి కష్టాల‌ను దాట‌డానికి ఓ జ్యోతిష్యుడు చెప్పిన జాత‌కం అలానే వారి జీవితం లోకి వచ్చిన అతిథి వ‌ల్ల కుటుంబ స‌భ్యుల‌కు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. దురాశ, మోహం, అత్యాశ వంటి ఎలిమెంట్స్‌ను సూచించేలా ఇందులో పాత్రలు ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ఈ సందర్భంగా...

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "సీట్‌ఎడ్జ్‌ థ్రిల్లర్‌ మూవీగా ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'అనగనగా ఓ అతిథి' చిత్రం ఊహించని మలుపులతో ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు" అన్నారు. డైరెక్టర్‌ దయాల్‌ పద్మనాభన్‌ మాట్లాడుతూ "తెలుగులో ఎంట్రీ ఇస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. ఎమోషన్స్‌, డ్రామ, సస్పెన్స్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది" అన్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ "ఇప్పటి వరకు నేను చేయని ఓ డిఫరెంట్‌ పాత్ర. పాత్‌ బ్రేకింగ్ పాత్ర చేశానని హ్యాపీగా అనిపిస్తుంది" అన్నారు. చైతన్య కృష్ణ మాట్లాడుతూ "ఈ సినిమాలో చేసిన పాత్ర కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్‌ దయాల్‌ పద్మనాభన్‌గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు" అన్నారు.

తెలుగు ప్రేక్ష‌కుల అభిమాన తార‌లు న‌టించిన చిత్రాలతో పాటు క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌తో ఆహా తెలుగు ప్రేకకుల హృద‌యాల‌కు ద‌గ్గ‌రైంది. వారికి మరింత ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించే దిశ‌గా మేం ఇంకా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, జోహార్‌, ఒరేయ్ బుజ్జిగా’, క‌ల‌ర్‌ఫొటో’ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. ఇప్పుడు వీటి సరసన 'అనగనగా ఓ అతిథి' చిత్రం చేరనుంది.


 

 

 

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved