24 October, 2019
Hyderabad
After a blockbuster like ‘Mahanati,’ Swapna Cinema banner is coming up with an out and out entertainer titled ‘Jaathi Ratnalu.’Interestingly Director of National award winning film ‘Mahanati’ Nag Ashwin is turning producer with ‘Jaathi Ratnalu’
Starring Naveen Polishetty, Priyadarshi and Rahul Ramakrishna in the lead roles, the film is being written and directed by Anudeep KV.
The first look poster is released by the producers and it has Naveen, Priyadarshi and Rahul in prisoners uniform with numbers 420,210 and 840 respectively. This combination of Naveen, Priyadarshi and Rahul certainly surrounds crazy.
The motion poster is also unveiled and it is hilarious.
Naveen recently made a mark as hero with ‘Agent Sai Srinivasa Athreya’ and this is his straight second film as hero while comedians Priyadarshi and Rahul Ramakrishna scored a super hit with ‘Brochevarevarura.’
The film has completed seventy five percent of the shooting so far.
Radhan is composing music for the film while Siddan Manohar is handling the cinematography.
Cast:
s
Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria Abdullah, Murali Sharma, Naresh VK, Brahmaji, Tanikella Bharani, Shubhaleka Sudhakar, Vennela Kishore, Mirchi Kiran, Giribabu, Mahesh (Mahanati)
Crew:
Writer & Director: Anudeep KV
Producer: Nag Ashwin
Banner: Swapna Cinema
Co-producer: Harsha Garapati
Music: Radhan
Cinematographer: Siddan Manohar
Editor: Abhinav Danda
Art Director: Chandrika G, Faisal Ali Khan
స్వప్న సినిమా బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ `జాతిరత్నాలు` ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్
నేషనల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న `మహానటి` బ్లాక్‌బస్టర్ తర్వాత స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ `జాతిరత్నాలు`.`మహానటి` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ జైలు ఖైదీల దుస్తుల్లో కనపడుతున్నారు. 420, 210, 840 వారి నెంబర్స్‌గా కనపడుతున్నాయి. . నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది.
`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` సినిమాతో హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తుండగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ `బ్రోచెవారెవురురా` తమదైన కామెడీతో మెప్పించారు. సినిమా ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సిద్ధాన్ మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళీశర్మ, వి.కె.నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, మిర్చి కిరణ్, గిరిబాబు, మహానటి ఫేమ్ మహేష్
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి
నిర్మాత: నాగ్ అశ్విన్
బ్యానర్: స్వప్న సినిమా
కో ప్రొడ్యూసర్: హర్ష గారపాటి
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రఫీ: సిద్ధాన్ మనోహార్
ఎడిటర్: అభినవ్ దండ
ఆర్ట్: చంద్రిక.జి, ఫైసల్ అలీ ఖాన్