pizza
Nuvvu Thopuraa first look
సుధాకర్ కోమాకుల హీరోగా "నువ్వు తోపురా" ఫస్ట్ లుక్ విడుదల !!
You are at idlebrain.com > news today >
Follow Us

02 June2017
Hyderabad

Young hero Sudhakar Komakula of Life Is Beautiful fame is back in news with new love emotional drama story Nuvvu Thopu Raa directed by Harinath Babu B and produced by D Srikanth on United Films banner. Nuvvu Thopu Raa first look poster is released today.

“Nuvvu Thopu Raa stars Sudhakar Komakula and Nithya Shetty in main leads. 70% of the movie will be shot exclusively in the United States of America while 30% shooting is to be commenced in India. First schedule began here in Hyderabad on May 23rd. Next schedules are planned in unseen locations of USA with world class technicians and artists to join. For the first time in Telugu cinema, Nuvvu Thopuraa teaser adopted from Hollywood styled Proof Of Concept is to be launched on June 9th.

Our director Harinath Babu B is a protégée of creative directors Krishna Vamshi and YVS Chowdary. He has extensive knowledge in film making,” informs producer D Srikanth.

Artists: Sudhakar Komakula, Nithya Shetty and others
Presented by: Baby Jahnavi
Banner: United Films
Producer: D Srikanth
Screenplay, Direction: Harinath Babu B
Production Designer: Sri Thota Tharrani (National Award Winner)
Sound Designer: Sri PA Deepak (Grammy Award Winner)
Camera: Prakash Velayudhan
Editing: SB Uddhav
Stunts: Vijay
Story, Dialogues: Ajju Mahakali
Lyricists: Ramajogayya Shastri, Sreshta, Kasarla Shyam
Choreography: Viswa Raghu, Vijay Prakash
Styling: Ashwin Mavle
Stills: Parthasarathi
Publicity Designers: Anil Bhanu
PRO: Vamsi Sekhar
Co-Producer: Ritesh Kumar
Executive Producer: Dantuluri Ravi Varma
America Executive Producer: James Kommu

సుధాకర్ కోమాకుల హీరోగా "నువ్వు తోపురా" ఫస్ట్ లుక్ విడుదల !!

"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్స్ గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. సుధాకర్ కోమాకుల ఓ వైవిధ్యమైన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి "నువ్వు తోపురా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు (జూన్ 2) విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. "సుధాకర్ కోమాకుల-నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న "నువ్వు తోపురా" చిత్రీకరణ 70% అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాం చేస్తున్నాం. 30% ఇండియాలో షూట్ చేస్తాం. మొదటి షెడ్యూల్ మే 23న మొదలయింది. తర్వాతి షెడ్యుల్ అమెరికాలో ప్రారంభంకానుంది. హాలీవుడ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న "నువ్వు తోపురా" టీజర్ ను జూన్ 9న విడుదల చేయనున్నాం. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ-వైవిఎస్ చౌదరిల వద్ద శిష్యరికం చేసిన ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తాడన్న నమ్మకం ఉంది" అన్నారు.

టెక్నీషియన్స్ డీటెయిల్స్
సమర్పణ: బేబీ జాహ్నవి
బ్యానర్: యునైటెడ్ ఫిలిమ్స్
నిర్మాత: డి.శ్రీకాంత్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరినాధ్ బాబు.బి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ తోట తరణి (నేషనల్ అవార్డ్ విన్నర్)
సౌండ్ డిజైనర్: శ్రీ పి.ఎ. దీపక్ (గ్రామీ అవార్డ్ విన్నర్)
సినిమాటోగ్రఫీ: ప్రకాష్ వేలాయుధం
ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
స్టంట్స్: విజయ్
కథ-మాటలు: అజ్జు మహంకాళి
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి-శ్రేష్ట-కాసర్ల శ్యామ్
కొరియోగ్రఫీ: విశ్వ రఘు-విజయ్ ప్రకాష్
స్టైలింగ్: అశ్విన్ మావలే
స్టిల్స్: పార్థసారధి
పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్-భాను
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్
సహా నిర్మాత: రితేష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దంతులూరి రవివర్మ
అమెరికా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జేమ్స్ కొమ్ము

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved