pizza
Sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out
సాయిరామ్ శంక‌ర్‌, ఎస్ఎస్ ముర‌ళి కృష్ట `రీసౌండ్` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2021
Hyderabad

Hero Sai Raam Shankar who took some break is making comeback with a proper commercial film being directed by debutant SS Murali Krishna. Rashi Singh is playing the female lead, while Aravind Krishna will be seen in a vital role.

Today, on the occasion of Sai Raam Shankar’s birthday, title and first look poster of the movie have been unveiled. The film gets a powerful and mass-appealing title- Resound. Star directors Gopichand Malineni and Bobby have launched the first look poster and wished the entire team all the luck.

Coming to first look poster, Saai Ram Shankar can be seen sitting in a chair and smoking a beedi, after a heavy action with cops in a police station. The poster looks as powerful as the title. This indeed indicates Saai Ram Shankar’s action-packed role in the film tipped to be an out and out action entertainer.

A joint production venture of J. Suresh Reddy B Ayyappa Raju and NVN Raja Reddy, Resound will comprise an ensemble cast in important roles. It is being made under the banners of Sri Amuratha Harini Creations, Sri Saranam Ayyappa Creations and Real Reel Arrts.

Cinematography and music are handled by Saiprakash Ummadisingu and Sweekar Agasthi respectively. Sagar.u is the editor of the movie which is done with its shoot and post-production works are underway.

Cast: Sai Raam Shankar, Rashi Singh, Aravind Krishna, Posani Krishna Murali, Ajay Gosh, Kasi Vishwanath, Adhurs Raghu, Pinky (Sudeepa), Venu, Lavanya Reddy, Pawan Suresh, Raja Reddy, Yamini, Srinivas Sagar, Manivardhan etc.

Technicians:
Director - SS Murali Krishna
Producers: J. Suresh Reddy B Ayyappa Raju and NVN Raja Reddy
Banners: Sri Amuratha Harini Creations, Sri Saranam Ayyappa Creations and Real Reel Arrts
DOP - Saiprakash Ummadisingu
Music - Sweekar Agasthi
Editor - Sagar.u
Stunts - Stunt Naba - Shivaraj Master
Choreography - Vijay Pollaki
Lyrics - Rehman
Art - Vijay Krishna
Designs - Sudhir
PRO – Vamsi-Shekar

 

కొంత విరామం త‌ర్వాత హీరో సాయి రామ్ శంకర్ ఒక ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో మ‌న ముందుకు వ‌స్తున్నారు. ఎస్ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈరోజు సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి `రీసౌండ్` అని ప‌వ‌ర్‌ఫుల్‌ మరియు మాస్-అప్పీలింగ్ టైటిల్ ఖ‌రారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని మరియు బాబీ `రీసౌండ్‌` ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఫస్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే సాయి రామ్ శంక‌ర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేష‌న్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంత‌కు ముందు పోలీసుల‌తో ఘ‌ర్ష‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా ఈ ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ ఎలా ఉంబోతుందో ఈ పోస్ట‌ర్‌ సూచిస్తుంది

శ్రీ అముర‌త హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ మరియు రియల్ రీల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై
జె. సురేష్ రెడ్డి, బి అయ్యప్ప రాజు మరియు ఎన్‌విఎన్ రాజా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీల‌క పాత్ర‌ల్లో కొందరు ప్ర‌ముఖ న‌టీన‌టులు యాక్ట్ చేయ‌నున్నారు.

స్వీకర్ అగస్తి సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా సాయిప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. సాగర్.యు ఎడిటర్‌.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తారాగణం: సాయి రామ్ శంకర్, రాశి సింగ్, అరవింద్ కృష్ణ, పోసాని కృష్ణ మురళి, అజయ్ గోష్, కాశి విశ్వనాథ్, అదుర్స్ రఘు, పింకీ (సుదీప), వేణు, లావణ్య రెడ్డి, పవన్ సురేష్, రాజా రెడ్డి, యామిని, శ్రీనివాస్ సాగర్, మణివర్ధన్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శక‌త్వం - ఎస్ఎస్ మురళీకృష్ణ
నిర్మాతలు: జె. సురేష్ రెడ్డి, బి అయ్యప్ప రాజు మరియు ఎన్విఎన్ రాజా రెడ్డి
బ్యానర్లు: శ్రీ అమురత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ మరియు రియల్ రీల్‌ ఆర్ట్స్
డీఓపి - సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
సంగీతం - స్వీకర్ అగస్తి
ఎడిటర్ - సాగ‌ర్ యు
స్టంట్స్ - స్టంట్ నభ‌ - శివరాజ్ మాస్టర్
కొరియోగ్రఫీ - విజయ్ పొల్లాకి
సాహిత్యం - రెహమాన్
ఆర్ట్‌ - విజయ్ కృష్ణ
డిజైన్స్‌ - సుధీర్
పీఆర్ఓ - వంశీ-శేఖర్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved