pizza
From Vijaywada to Nagarjuna to Amitabh Bachchan
రామ్‌గోపాల్ వ‌ర్మ..`శివ` టు `వంగ‌వీటి`
డిసెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నున్న `వంగ‌వీటి` వేడుక‌కు హాజ‌ర‌వుతున్న అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 December 2016
Hyderaba
d

Amitabh Bachchan, Nagarjuna To attend Vangaveeti release event on 20 th Dec at JRC Center

Sensational director Ramgaopal Varma’s new fllm Vangaveeti music released recently in Vijayawada to a thundering response . Varma’s distinctive voice in two songs and lyrical intensity is highly appreciated by music lovers. Producer Dasari Kiran Kumar of Ramdhutha Creations banner is conducting a special event of the film Vangaveeti on evening of December 20th at JRC Convention Center, Jubilee Hills in Hyderabad 3 days before the release of the film on 23rd

The event will be a super exceptional event with none other than Amitabh Bachchan attending as chief guest. This is the first time ever the Bollywood super star is coming to attend a telugu film function and that speaks volumes for the craze of Vangaveeti

Vangaveeti
Banner: Ramadhutha Creations
Writers: Chaitanya Prasad, Radha Krishna
Lyrics: Sirasri, Chaitanya Prasad
DoP: Rahul Srivasthav, K Dileep Varma, Surya Chowdary
Editor: Siddhartha Thatholu
Music: Ravi Shankar
Executive directors:Manjunath,Goutham Rachi Raju
Executive Producer: Vissu
Co producer:Sudheer Chandra Padiri
Producer: Dasari Kiran Kumar
Director: Ramgopal Varma

రామ్‌గోపాల్ వ‌ర్మ..`శివ` టు `వంగ‌వీటి`
డిసెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నున్న `వంగ‌వీటి` వేడుక‌కు హాజ‌ర‌వుతున్న అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. రీసెంట్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో రెండు పాట‌ల‌ను ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మనే పాడారు. ఈ పాట‌ల‌కు, ఆ పాట‌ల సాహిత్యానికి మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుండి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది. రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రూపొందిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. ఓ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ తెలుగు వేడుకకు ఇలా విచ్చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. బిగ్ బి, నాగార్జున వంటి స్టార్స్ ఈ వేడుక‌కు హాజ‌ర‌వుతుండ‌టంతో వంగ‌వీటిపై భారీ క్రేజ్ నెల‌కొంది.

బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు,కో ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి,నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved