pizza
'Gaali Sampath' Shoot Is Progressing At Araku
అరకులో సందడి చేస్తున్న 'గాలి సంపత్'
You are at idlebrain.com > news today >
 
Follow Us

28 November -2020
Hyderabad

 

Blockbuster Director Anil Ravipudi is Presenting and Providing Screenplay for ‘Gaali Sampath’ which is being Produced by his Co-Director, Writer, Friend S. Krishna under his newly launched ImageSpark Entertainment along with Saahu Garapati, Harish Peddi’s Shine Screens banner. This film features Young Hero Sree Vishnu, Lovely Singh as Hero and Heroines while Natakireeti Dr. RajendraPrasad will be seen in the titular role as ‘Gaali Sampath’. Anish is Directing this film.

‌'Gaali Sampath' is currently undergoing it's shoot at Araku. Team is filming key scenes involving Rajendra Prasad, Hero Sree Vishnu and other leading actors of the film. This schedule will continue till December 5th. Then the unit move to Hyderabad for the next schedule. Recently released concept poster of the film has created very good expectations on the film. This film will portray a never seen before emotion between father and son with Anil Ravipudi mark entertainment. It showcases a beautiful journey of a Father and Son.

Natakireeti RajendraPrasad, Sree Vishnu, Lovely Singh, Tanikella Bharani, Sathya, Raghu Babu, Sreekanth Aiyyangar, Mirchi Kiran, Surendra Reddy, Gagan, Memes Madhu, Aneesh Kuruvilla, Rajitha, Karate Kalyani, Sai Srinivas, Rupalakshmi, and others are the principal cast.

Story: S. Krishna
Screenplay: Anil Ravipudi
Script Assistance: Adinarayana
Cinematography: Sai Sri Ram
Music: Achu Rajamani
Art: AS Prakash
Editor: Thammiraju
Executive Producer: Nagamohan Babu .M
Dialogues: Mirchi Kiran
Lyrics: Ramajogayya Sastry
Fights: Nabha
Choreography: Sekhar, Bhanu
Make-up: Ranjith
Costumes: Vasu
Chief Co-director: Sathyam Bellamkonda
Production: Shine Screens, ImageSpark Entertainment
Presented by: Anil Ravipudi
Producer: S. Krishna
Director: Anish

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న 'గాలి సంప‌త్' ను అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం అనీష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది.

'గాలి సంపత్' ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణు తో పాటూ సినిమాలో ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమా మీద మంచి అంచనాలుక్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో బ్యూటిఫుల్ జ‌ర్నీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,

క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,
స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి,
ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,
సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,
సంగీతం: అచ్చు రాజ‌మ‌ణి,
ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,
ఫైట్స్‌: న‌భ‌,
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,
మేక‌ప్‌: ర‌ంజిత్‌,
కాస్టూమ్స్‌: వాసు,
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.
నిర్మాణం: షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్
సమ‌ర్ప‌ణ‌: అనిల్ రావిపూడి,
నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,
ద‌ర్శ‌క‌త్వం: అనీష్

 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved