pizza
Gabbar Singh 2 as per plan
You are at idlebrain.com > news today >
Follow Us

17 February 2014
Hyderabad

When the announcement of Telugu remake of Oh My God featuring Venkatesh and Pawan Kalyan was made, rumors started floating that Gabbar Singh 2 is scapped off. The reason being Northstar Entertainment, the producer of Gabbar Singh 2 is one of the partners of Telugu remake of Oh My God. When contacted by idlebrain.com, the official sources of Northstar Entertainment have concluded that Gabbar Singh 2 work is going on as per plan. The shoot is getting delayed because Pawan Kalyan and Sampath Nandi are ironing script. Oh My God is an additional project in which Pawan Kalyan’s role is like a guest role. The official announcement with more details (shooting start date and heroine) will be made public in a couple of days.

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' రెండు చిత్రాలు అంగీకరించారు.'గబ్బర్ సింగ్ - 2' చిత్రానికి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రి ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. దీనితో పాటు హిందీ చిత్రం 'ఓ మై గాడ్' ఆధారంగా తెలుగు లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ తో కలసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్, గబ్బర్ సింగ్ -2 రెండూ ఒకదానికొకటి షెడ్యూల్స్ కు అనుగుణం గా జరుగుతాయి. అందుకు అనువుగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఈ రెండు చిత్రాలకు మాత్రమే ప్రస్తుతం డేట్స్ కేటాయించారు. ఈ చిత్రాలకు సంభందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved