pizza
Laksh‘s Gangster Gangaraju first look released
హీరో ల‌క్ష్‌ మ‌రో డిఫ‌రెంట్ మూవీ `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు`.... ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

24 August 2021
Hyderabad

 

Laksh’s “Gangster Gangaraju” First Look Unveiled

Young and energetic hero Laksh is doing atypical and concept-based films to encourage young and talented directors. After thrilling the audience with the suspense thriller “Valayam”, Laksh is back with a wholesome family entertainer “Gangster Gangaraju”. Vedika Dutt plays Laksh’s love interest in the movie.

Today, the film’s first look poster is launched. The poster sees Laksh in a cool getup sipping coconut water stylishly, as he poses along with Pahilwans who appear in intense avatars. Laksh underwent complete makeover for the film with a grown beard and handlebar mustache. His look hints that his role will have a new dimension.

Padmavathi Chadalavada of popular and successful production house Sri Tirumala Tirupati Venkstwshwara Films will bankroll the project while Chadalavada Brothers present it. Young and promising director Eeshaan Suryaah helms the film.

Music for the film is by super hit composer Sai Kartheek. Busy with various projects, the music director is taking special care about this movie and is composing wonderful tunes.

The makers are planning to release first single for Vinayaka Chavithi.

Cast: Laksh Chadalavada, Vedika Dutt, Vennela Kishore, Charan Deep, Srikanth Iyenger, Goparaju Ramana, Nihar Kapoor, Rajeshwari Nair, Satyakrishan, Raviteja Nannimala, Sammeta Gandhi, Rajendra, Anu Manasa, Lavanya Reddy, Annapoorna, Etc.

Technical Crew:
Editor - Anugoju Renuka Babu
Dop - Kanna Pc
Music - Sai Karthik
Choreographers - Bhanu, Anish
Pro - Sai Satish
Producer - Chadalavada Padmavathi
Director - Eeshaan Suryaah

హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌... వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్న‌ క‌థానాయ‌కుడు. `వ‌ల‌యం` వంటి గ్రిప్పింగ్‌ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో అంద‌ర్నీ మెప్పించారు. ఆ వెంట‌నే ఏదో సినిమా చేసేయాల‌ని ఆలోచ‌న‌తో కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని త‌న‌దైన పంథాలో `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు` అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌.

మంగ‌ళ‌వారం `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు` ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే సీరియ‌స్‌గా చూస్తున్న ప‌హిల్వాన్స్‌.. వారి మ‌ధ్య‌లో కూల్‌గా... స్టైల్‌గా కొబ్బ‌రి బొండం తాగుతున్న కూర్చున్న‌హీరో ల‌క్ష్..క‌నిపిస్తున్నారు. లుక్ చూస్తుంటే ల‌క్ష్ త‌న‌ పాత్ర కోసం ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగానే అయ్యార‌నేది తెలుస్తుంది. అలాగే త‌న లుక్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది. క‌థానాయ‌కుడి పాత్ర స‌రికొత్త డైమ‌న్ష‌న్‌లో ఉంటుంద‌ని లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు సంగీతాన్నందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తొలి సాంగ్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

న‌టీనటులు:

ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ఇషాన్ సూర్య‌
నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి
బ్యాన‌ర్‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved