pizza
Garuda Vega Overseas rights sold for a fancy rate
ఫ్యాన్సీ రేటుకు `పిఎస్‌వి గరుడ వేగ 126.18 ఎం` ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు..
You are at idlebrain.com > news today >
Follow Us

19 June 2017
Hyderabad

Garuda Vega has been in the news for all the right reasons lately. With a whooping 25 crores budget, producers seem to be on a roll with huge promotions planned and a grand release. The film has generated lot of positive buzz and enough curiosity among the distribution circles to grab the first opportunity in owning the rights. Trade pundits are betting on the fact that Rajasekhar is back with a bang and they want to be ready to cash-in. First to be sold are the overseas Distribution rights acquired by Wall Poster Cinema. Teaser is tentatively scheduled to be released in the first week of July and the release date hasn’t been announced yet.

Sunny Leone comes as a special attraction with a massy dance number. Shraddha Das is playing a journalist. Adith of “Katha” and “Tungabadra” fame is playing a character on par with Rajashekhar. Pooja Kumar of Viswaroopam fame is playing the wife of Rajashekhar. Kabali fame Kishore is the main villain. while Nasser, Ravi Varma and Charan deep wear NIA suits, Adarsh, Shatru and Ravi Raj are trained assassins. Avasarala Srinivas will be seen in a very funny avatar. Ali dons a psychologist role and 30 years industry Prudvi as a nymphomaniac. Shayeji Shinde and Posani are rival politicians.

Garuda Vega is packed with adrenaline pumping action sequences, nail biting suspense, rib tickling comedy and loveable characters, says the director of the film Praveen Sattaru. Lets hope this film gives the much needed break for Rajasekhar.

Cinematography by Anji, Gika Chelidze, Bakur Chikobava, Suresh Ragutu and Shyam.

Music by Sricharan Pakala and Bheems, Art Director: Srikanth Ramisetty, Stunts: Nung, David Kubua and Satish, Stylist: Bobby Angara.

ఫ్యాన్సీ రేటుకు `పిఎస్‌వి గరుడ వేగ 126.18 ఎం` ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు...

యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ సినిమాను డైరెక్ట‌ర్ చేస్తున్నారు. గ‌తంలో రాజ‌శేఖ‌ర్ అంకుశం, మ‌గాడు వంటి చిత్రాల్లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన మెప్పించ‌డంతో ఈ సినిమాపై ప్రారంభం నుండి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాపై ప‌లువురు డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఫ్యాన్సీ రేటుతో హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది.

పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, సన్నిలియోన్ ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేసింది. శ్ర‌ద్ధాదాస్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించింది. అదిత్ ఈ చిత్రంలో టెక్నిషియ‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మెయిన్ విల‌న్‌గా కిషోర్ న‌టిస్తున్నాడు. నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved