pizza
Gopichand, Sampath Nandi Film First Schedule in Bangkok from Sep 22
సెప్టెంబర్ 22 నుండి బ్యాంకాక్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనున్నగోపీచంద్, సంపత్ నంది చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

20 September 2016
Hyderaba
d

Mass, action hero Gopichand and hat trick director Sampath Nandi’s untitled high budget entertainer will begin the first schedule in Bangkok from 22nd September, Thursday. The grueling lengthy schedule is expected to last for 30 days with 70 members from casting and technical crew taking part in it.

This untitled high voltage mass action project to be made with high technical values is produced on a mammoth budget by J Bhagawan and J Pulla Rao on Sri Balaji Cine Media banner.

“High octane action episode for the interval bang and lengthy chasing scenes involved with horse rides are biggest adventure for the schedule.

Introduction scenes of hero, heroine and villain, one of the songs and family events are also to be shot here. Heroines Hansika Motwani, Catherine Tresa and villain artists Nikithin Dheer (Thangabali), Mukesh Rishi will join the team in Bangkok,” producers informed.

Banner: Sri Balaji Cine Media
Producers: J Bhagawan, J Pulla Rao
Story, Screenplay, Dialogues and Direction: Sampath Nandi
Camera: S Soundar Rajan
Editing: Goutham Raju
Fights: Ram Lakshman
Art Director: Brahma Kadali
Script Co-ordinator: Sudhakar Pavuluri
Production Controller: Bezawada Koteshwara Rao

సెప్టెంబర్ 22 నుండి బ్యాంకాక్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనున్నగోపీచంద్, సంపత్ నంది చిత్రం

మాస్, యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా `హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో కూడిన హై ఓల్టేజ్ యాక్‌ాన్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇటీవల లాంచనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హన్సిక, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ సెప్టెంబర్ 22 నుండి బ్యాంకాక్ లో జరగనుంది. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ - ``గోపీచంద్ హీరోగా హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరక్కెక్కించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. హీరో, హీరోయిన్, విలన్ ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటలు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఈ నెల 22 నుండి 30 రోజుల పాటు జరగనున్న లాంగ్ షెడ్యూల్ లో హీరో గోపీచంద్, హీరోయిన్స్ హన్సిక, క్యాథరిన్, ముకేష్ రుషి, నికితన్ ధీర్(తంగబలి) సహా 70 మంది చిత్రయూనిట్ సభ్యులు పాల్గొంటారు. యాక్షన్ సన్నివేశాలు, భారీ చేజ్ తో కూడిన ఇంటర్వెల్ సీన్, గుర్రాలతో ఉండే యాక్షన్ పార్ట్ సహా అడ్వేంచేరస్ గా ఈ షెడ్యూల్ ఉంటుంది`` అన్నారు.

ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved