pizza
Guppedantha Prema Getting Ready for June 3rd week
You are at idlebrain.com > news today >
Follow Us

5 June 2016
Hyderaba
d

Guppedandtha Prema, a beautiful entertaining romantic love journey, Written and Directed by Vinod Lingala and produced by Eye Wink Productions is getting ready for the censor and would hit the silver screens in the third week of June. Guppedantha Prema team is extremely happy with the wonderful appreciation and critical acclaim received for its super successful audio and trailer, which are released recently. Sakhiya Sakhiya song bagged Rank 4 in the Top songs playlists of the famous music app Saavn and the top Leading National News Paper placed Guppedantha Prema’s album in top 5 amongst the Indian songs and got excellent reviews for the entire album.

Guppedantha Prema which stars Sai Ronak , Aditi Singh, Aishwarya K, Noel Sean, Naveen Neni is an out and out pure love story. Writer and Director Vinod Lingala shares that his debut film “Guppedantha Prema” portrays the magic of love and tests whether the potential of present day love can cross distances and win over time and many current situations that are posing a challenge to the love life. It touches the happy and emotional chords of every person who has seen love in their life. Guppedantha Prema’s story, dialogues, emotions, entertainment, fresh faces in the skin of charming characters, grand unseen visuals and soulful music will totally take audience into a memorable and nostalgic experience and this love story would certainly sink for a great time in the hearts of Telugu audience.

Guppedantha Prema is majorly shot at Shillong, Cherrapunjee, Mawlynong and various places of Meghalaya and North east of India. It will also be a certain visual feast with uncompromising story telling and poetic presentation.


Major Crew : Written and Directed by Vinod Lingala. Produced By Eye Wink Productions. Music Director – Navneeth Sundar. Cinematography – Sanjay Loknath, Editor – Basava, Art-Rajeev Nair, Line Producer – P T Giridhar Rao, Production & Publicity Designer – Vijay Moparthi, Executive Producer – Pavani Lingala, Lyrics – Vanamali, Srimani, Ganesh Salaadi, Tillu Pasunoori

జూన్ మూడ‌వ వారంలో 'గుప్పెడంత ప్రేమ‌'

ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ లో డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల తెర‌కెక్కించిన ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం గుప్పెడంత ప్రేమ. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సెన్సార్ కు రెడీ అయి, వెండితెర మీద‌కు రావ‌డానికి సిద్దమైంది. ఇటీవ‌ల మార్కెట్ లోకి విడుద‌లైన ఆడియో మరియు ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న రావ‌డంతో గుప్పెడంత ప్రేమ యూనిట్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. స‌ఖియా స‌ఖియా అనే పాట సావన్ అనే మ్యూజిక్ ఆప్ లో టాప్ ఐదు పాటల్లో 4వ ప్లేస్ లో ఉండ‌టంతో పాటూ ఒక ప్ర‌ముఖ వార్తాప‌త్రిక ప్ర‌చురించిన టాప్ 5 ఇండియ‌న్ ఆల్బ‌మ్స్ లో ఒక‌టిగా ఈ చిత్ర ఆడియో ఉండటం, వాటి నుంచి మంచి రివ్యూలు రావ‌డం విశేషం.

సాయి రోన‌క్, అదితి సింగ్, ఐశ్వ‌ర్య.కె, నోయ‌ల్ నేని, న‌వీన్ నేని ప్రధాన తార‌గ‌ణంగా న‌టిస్తున్న స్వ‌చ్ఛ‌మైన ప్రేమక‌థ ఈ 'గుప్పెడంత ప్రేమ‌'. డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల మాట్లాడుతూ, ''త‌న డెబ్యూ సినిమా గుప్పెడంత ప్రేమ చిత్రంలో ల‌వ్ లోని మ్యాజిక్, ఎంత దూరాన్నైనా ప్రేమ ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌ద‌ని, ప్రేమ కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన‌వ‌చ్చ‌ని తెలిపేలా ఉంటుంది. ఈ చిత్రం అంద‌రికీ ఆనందంతో పాటు అంద‌రి మ‌నసుల‌కు చేరువయ్యేలా ఉంటుంది.ఈ క‌థ‌లో డైలాగ్స్, ఎమోష‌న్స్, ఎంట‌ర్ టైన్ మెంట్, కొత్త న‌టీన‌టులు, ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని గ్రాండ్ అండ్ రిచ్ లుక్ మ‌రియు అంద‌రూ మెచ్చిన మ్యూజిక్ అన్నీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సును హ‌త్తుకునేలా ఉంటాయి'' అన్నారు.

షిల్లాంగ్, చిరపుంజి, మ‌వ్లైనాంగ్, మేఘాల‌య లోని వివధ ప్రాంతాల్లో మ‌రియు ఉత్త‌ర‌, తూర్పు భార‌త‌దేశంలో గ‌ల అనేక లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించిన ఈ చిత్రం అంద‌రికీ ఖ‌చ్చితంగా క‌న్నుల పండుగ‌గా ఆహ్లాద‌క‌రంగా ఉండ‌నుంది.
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వంః వినోద్ లింగాల, ప్రొడ్యూస‌ర్ః ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్, మ్యూజిక్ డైర‌క్ట‌ర్ః న‌వ్‌నీత్ సుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫీః సంజ‌య్ లోక్‌నాథ్, ఎడిట‌ర్ః బ‌స‌వ‌,ఆర్ట్ః రాజీవ్ నయ్య‌ర్, లైన్ ప్రొడ్యూస‌ర్ః పి టి గిరిధ‌ర్ రావు, ప్రొడ‌క్ష‌న్&ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః విజ‌య్ మోప‌ర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పావ‌ని లింగాల‌, లిరిక్స్ః వ‌న‌మాలి, శ్రీమ‌ణి, గ‌ణేష్ సలాడి, తిల్లు ప‌సునూరి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved