pizza
Half Crore+ digital views for Mahanubhavudu teaser
"మ‌హ‌నుభావుడు" టీజ‌ర్ కి అర‌కొటి + డిజిట‌ల్ వ్యూస్ అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి ధ‌న్య‌వాదాలు..
You are at idlebrain.com > news today >
Follow Us

27 August 2017
Hyderabad

Teaser of Sharwanand, Mehreen Kaur Pirzada starrer film Mahanubhavudu being directed by Maruthi and bankrolled jointly by Vamshi and Pramod under UV Creations Banner was released on August 24th. The teaser has been getting immense response ever since it was released online. The hilarious teaser crossed half a million+ digital views hitherto.

Sharwanand appeared in a different character and Maruthi took utmost care in designing the protagonist character. Mehreen looked cute and pretty, whereas production standards of UV Creations were top notch. Furthermore, the uproarious teaser could equally gratify one and all. It garnered enormous craze in normal and social media audiences. Sharwanand's funny dialogues in the background were enjoyable. Apparently, makers haven't compromised on budget as visuals appeared lavish.

Mahanubhavudu shoot took place in foreign locations such as Italy, Croatia and Austria and few picturesque local locations such as Pollachi, Ramoji Film City and Hyderabad. The movie which is almost done except for a song is being made as a wholesome family entertainer. Mahanubhavudu will hit the screens during Dussehra after completing all the formalities. We on behalf of UV Creations thank Telugu spectators for the overwhelming response for the teaser.

Cast: Sharwanand, Mehreen, Vennela Kishore, Nasser, Bhadram, Kalyani Nataraj, Pizza Bhai, Bhanu, Himaja, Venu, Sudarshan, Sai, Venky, Shankar Rao, Ramadevi, Madhumani, Ragini, Rajitha, Abbulu Chaudhary, Subhash, RK etc.

Technicians: Music - SS Thaman, Cinematographer - Nizar Shafi, Art-Ravinder, Fights-Venkat, Editing - Kotagiri Venkateswara Rao, Executive Producer - N. Sandeep, Co-Producer - SKN, Producers - Vamshi, Pramod, Story, dialogues, screenplay and direction - Maruthi.

"మ‌హ‌నుభావుడు" టీజ‌ర్ కి అర‌కొటి + డిజిట‌ల్ వ్యూస్ అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి ధ‌న్య‌వాదాలు..

శ‌ర్వానంద్ హీరోగా, మెహ‌రిన్ హీరోయిన్ గా, ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్ లు సంయుక్తంగా తెర‌కెక్కించిన మ‌హ‌నుభావుడు చిత్రం టీజ‌ర్ ని అగ‌ష్టు 24న విడుద‌ల చేశారు. టీజ‌ర్ విడుల‌య్యిన క్ష‌ణం నుండి తెలుగు ప్రేక్ష‌కుల నుండి అనూహ్య స్పంద‌న ల‌భించింది. అర‌కొటి + డిజిట‌ల్ వ్యూస్ ని సాధించింది. ఈ టీజ‌ర్ లో హీరో శ‌ర్వానంద్ చాలా ఢిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్ లో క‌నిపించారు. ద‌ర్శ‌కుడు మారుతి కైండాఫ్ కేర‌క్ట‌రైజేష‌న్ తో హీరోయిన్ మెహ‌రిన్ క్యూట్ గ్లామ‌ర్ తో యు వి క్రియెష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ తో ఎంట‌ర్‌టైనింగ్ గా కనిపించ‌డంతో అటు కామ‌న్ ఆడియ‌న్స్ లోను ఇటు సోష‌ల్‌మీడియా ఆడియ‌న్స్ లోనూ విప‌రీత‌మైన క్రేజ్ రాబ‌ట్టుకుంది. ముఖ్యంగా టీజ‌ర్ లో వ‌చ్చిన "నా పేరు ఆనంద్ నాకో ఓసిడి వుంది.. ఓ సిడి అంటే బిటెక్, ఎమ్ టెక్ టాంటి డిగ్రీలు కాదు డిజార్డ‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు అతి శుబ్రం, విప‌రీత‌మైన నీట్ నెస్‌.." అంటూ వాయిస్ ఓవ‌ర్ తో ఆక‌ట్టుకున్నారు..

మేకింగ్ ప‌రంగా యు.వి క్రియోష‌న్స్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదనే విష‌యం టీజ‌ర్ చూసిన ప్ర‌తిఓక్క‌రూ చెప్పె మాట‌.. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామెజిఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ఓక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. అన్ని కార్క‌క్ర‌మాలు పూర్త‌చేసి విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ ని ఇంత‌లా ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి యు వి క్రియెష‌న్స్ యూనిట్ త‌రుపున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు.

న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు..

సాంకేతిక నిపుణులు: సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved