pizza
HAPPY BIRTHDAY TO SONAL CHAUHAN
You are at idlebrain.com > news today >
Follow Us

16 May 2015
Hyderabad

లెజెండ్ చిత్రం తొ అందరి ద్రుష్టి ని ఆకర్షించిన బాలివుడ్ బ్యూటి సోనాల్ చౌహన్ అందం అభినయం కలగలిసి సోనాల్ కి తెలుగు చిత్ర సీమ బాగ నచ్చింది అందుకే వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ బిజి గా మారింది.

ప్రస్తుతం విడుదలకి సిద్దం ఐన పండగ చేస్కొ తొ పాటు షేర్ సైజ్ జీరొ చిత్రాల్లొ కూడ నటిస్తుంది. తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్న అంటున్న ఈ భామ కి టాలివుడ్ లొ క్రమశిక్షణ పద్దతులు బాగ నచ్చాయంట .

ఈ రోజు (మే 16) జన్మ దినం జరుపుకొంటున్న సోనాల్ చౌహన్ కి విషెస్ చెప్తూ ఆల్ ద బెస్ట్ చెప్దాం మరి

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved