pizza
SuperHit Musical Rom-Com 'Lovely' Hindi Version 'Vijay Meri Hai' Garners 50+ Million Views
50మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకున్న ల‌వ్‌లీ హిందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీ హై`.
You are at idlebrain.com > news today >
Follow Us

29 April 2021
Hyderabad

 

Love and Musical Entertainer 'Lovely' starring Aadi SaiKumar and Shanvi as lead pair is Directed by Jaya B. Produced by B.A. Raju in RJ Cinemas banner. 'Lovely' became blockbuster at the box-office and remained as a memorable film in the career of all the actors and technicians. Songs composed by talented Music Director Anup Rubens became chartbusters and are still being listened by many. Hindi dubbed version of this film, 'Vijay Meri Hai' became very successful and recently crossed 50 Million Views in Aditya Movies YouTube channel. On this occasion...

Hero Aadi SaiKumar said, " 'Lovely' is another memorable film in my career after 'Prema Kavali'. It scored very big commercial success too. Director Jaya Garu made this film with super story and screenplay which entertained all sections of audience. It has very good love story, family emotions, dialogues, and music. 'Lovely' has taken me to next level as an actor. Anup Garu has given an evergreen album. I still enjoy listening the songs. B.A. Raju Garu has made this film grandly without any compromises. I am very happy that Hindi version 'Vijay Meri Hai' of 'Lovely' has crossed 50 Million mark."

Producer B.A. Raju, Music Director Anup Rubens and Heroine Shanvi expressed their happiness about 'Lovely's Hindi Version 'Vijay Meri Hai' on crossing 50 Million views in Aditya Movies YouTube channel and thanked audience for their love towards the film.

ఆదిసాయికుమార్‌, శాన్వీ హీరోహీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం`ల‌వ్‌లీ`. ల‌వ్అండ్‌మ్యూజిక‌ల్ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బేన‌ర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో పాటు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి కెరీర్‌లో ఒక మొమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇప్ప‌టికీ మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `విజ‌య్ మేరీహై`కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా `విజ‌య్ మేరీహై` సినిమా 50మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ సంద‌ర్భంగా..

హీరో ఆదిసాయికుమార్ మాట్లాడుతూ - ``ప్రేమ‌కావాలి` త‌ర్వాత నా కెరీర్‌లో మ‌రో మొమ‌ర‌బుల్ మూవీ `ల‌వ్‌లీ`. క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా బిగ్ స‌క్సెస్ సాధించింది. ద‌ర్శ‌కురాలు జ‌య‌గారు అద్భుత‌మైన క‌థా-క‌థ‌నంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్, డైలాగ్స్ ఇలా అన్నిచ‌క్క‌గా కుదిరాయి. న‌టుడిగా న‌న్ను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సినిమా ల‌వ్‌లీ. అనూప్‌గారు ఎవ‌ర్‌గ్రీన్ ఆల్బ‌మ్ ఇచ్చారు. ఇప్ప‌టికీ ఆ పాట‌ల‌ను ఎంజాయ్‌చేస్తుంటాను. బి.ఎ.రాజుగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా అత్య‌ద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన ల‌వ్‌లీ హీందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీహై` 50మిలియ‌న్ల మార్క్‌ను చేరుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంది`` అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు, హీరోయిన్ శాన్వీ, సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌ మాట్లాడుతూ - ``ఈ చిత్రం హిందీలో 50 మిలియ‌న్ల మార్క్ క్రాస్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని హిందీలో డ‌బ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి విజ‌యాభినంద‌న‌లు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved