pizza
Hithudu release in October
You are at idlebrain.com > news today >
Follow Us

31 August 2015
Hyderabad

Hero Jagapathibaabu s multifaceted movie is hitting the screen in October.

KSVFILMS producer KSV in a press note announced that all arrangements are underway to release the film during the first week of October. The exact date is yet to be finalized.

The movie directed by debutant director Viplove has already gained high critical acclaim . Viplove has provided story and screenplay for the film.

prominent malayaalam actress Mirra Nanadan has played prominent role with Jagapathi babu. Beberji and CVL have performed supporting roles.

Most of the films was pictured in the beautiful locations in and around Araku and Vizag and in various locations in and around Hyderabad.

All the five lyrics were penned by Ananta Sriiaram whille Koti gave melodious tunes.

Cinematography has been handled by Bharani K Dhraran while Dharmenda Kaakaraal edited the moive.

Presented by veteran film maker Madhumurali the film is expected to appeal to all sections of the society and perform well at the box affice , the pressnote added.

వచ్చే నెల వచ్చేస్తున్నాడు హితుడు

హిరో జగపతి బాబు హితుడుగా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు

హితుడు చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత కేఎస్వీ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ మొదటి వారం లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

కొత్త దర్శకుడు విప్లవ్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే ఈ చిత్రంలో జగపతి బాబు హీరో గా మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారని నటనలో అనేక చ్చాయలు ప్రదర్శిం చారని ప్రకటనలో పేర్కొనారు. జగపతి బాబు తో బాటు ప్రధాన భూమిక లో మళయాళ నటి మీరా నందన్ నటించారు. బెనర్జీ సీ వీ ఎల్ ఇతర పాత్రల్లో సహకరించారు

అరకు లో ఎక్కువ భాగం చిత్రీకరించిన ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను వైజాగ్ హైదరాబాద్ లలో వివధ లొకేషన్ లలో పూర్థి చేశారు

చిత్రం లోని అయిదు పాటలు అనంత శ్రీ రామ్ రచించగా కోటి సంగీతం ఆందించారు

భరణి కె ధరన్ చాయాగ్రహణం అందించగా ధర్మేంద్ర కాకరాల ఎడిట్ చేశారు

త్వరలో ఆదియో విడుదల జరుగుతుందని నిర్మాత కేఎస్వీ తెలిపారు
ప్రముఖ నిర్మాత మధు మురళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు .


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved