pizza
Stylish Star Allu Arjun, Dil Rajuand Sriram Venu's next project “ICON_ kanabadutaledhu”
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్"_కనబడుటలేదు
You are at idlebrain.com > news today >
Follow Us

8 April 2019
Hyderabad

Stylish Star Allu Arjun and golden hand producer Dil Raju are coming together for another crazy project. Expectations will hit the roof as their movies Arya, Parugu, Duvvada Jagannadham shook the box office and Arya, Parugu set a new trend back then. Now Sriram Venu who bagged super success with his recent movie MCA will direct this project under Sri Venkateswara Creations banner. Makers finalized a crazy title for this project. “ICON_Kanabadutaledhu”. Today Dil Raju announced this project as a treat to Allu Arjun fans as today is his birthday and he wished Southern Star a very Happy Birthday.

Banner: Sri Venkateswara Cine Creations
Producer: Dil Raju
Direction: Sriram Venu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్"_కనబడుటలేదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలయికలో మరో సినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే వుండే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధమ్ వంటి భారీ సూపర్ హిట్స్ వీరి కాంబినేషన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి అద్భుతమైన కథ, కథనం, అత్యున్నత సాంకేతిక విలువలతో MCA లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి "ఐకాన్"-కనబడుటలేదు అనే విభిన్నమైన టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సదరన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.. ఈ చిత్రం యూనిట్ అందరి తరుపున అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బ్యానర్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత.. రాజు
దర్శకత్వం.. శ్రీరామ్ వేణు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved