pizza
"Success Of 'Chuttalabbayi' Gives Us Inspiration " - Venkat Talaari
`చుట్టాలబ్బాయి` చిత్రానికి వస్తున్న అప్రిసియేషన్ చాలా ఉత్సాహాన్నిస్తుంది – వెంకట్ తలారి
You are at idlebrain.com > news today >
Follow Us

22 August 2016
Hyderaba
d

Hero Aadi's latest film 'Chuttalabbayi' with director Veerabhadram produced by Venkat Talaari, Ram Taalluri under Aiswarya Lakshmi Movies and SRT Entertainments banner was released on August 19th. Venkat Talaari, one of the producers of 'Chuttalabbayi' has shared his happiness about the success of the film.

Very Good Response
This is my first film as producer and I am very happy with the good response I am getting about the film right from the first day.

More Theatres Added
Initially 'Chuttalabbayi' was released in 350 theatres. Due to the good response it received at the box office we further added another 100 theatres. It collected a gross of more than 6 crores in its first 3 days only. We will recover our budget in the first itself.

Highlights
Hero Aadi and Sai Kumar shared screen space for the first time in this film. Scenes between them are huge plus. Music by SS Thaman is another asset for this film.Comedy which is worked out very well is another highlight for this film.

Appreciations
Along with audience several celebrities from industry also liked the film. Yesterday union minister Venkaiah Naidu Garu watched and appreciated our film.Grandhi Mallikharjuna Rao garu also watched our film.

Success Tour
To Thank the audience who gave us such a success, we are planning a success tour in cities like Tirupati, Nellore, Kadapa, Vizag, Vijayawada, Guntur in four,five days. During this success tour our team will meet audience and thank them.

Future Projects
We are planning another film in our Aiswarya Lakshmi Movies banner with Director Veerabhadram. Few other films are also in discussion stage. We will reveal full details very soon

`చుట్టాలబ్బాయి` చిత్రానికి వస్తున్న అప్రిసియేషన్ చాలా ఉత్సాహాన్నిస్తుంది – వెంకట్ తలారి

ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం. 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న. రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన వెంకట్ తలారి సినిమా గురించి మాట్లాడారు...

మంచి రెస్పాన్స్ ...
-నిర్మాతగా తొలి చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా విడుదలైన రోజు నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

థియేటర్స్ పెంచాం...
-విడుదల రోజున 350 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో వంద థియేటర్స్ ను పెంచుతున్నాం. మొదటి మూడు రోజుల్లో ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మరో రెండు రోజుల్లో మేం పెట్టిన డబ్బు వచ్చేస్తుంది.

హైలైట్స్...
-సాయికుమార్ గారు, ఆది కలిసి నటించడం ఒక ప్లస్ అయితే, థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్ అయ్యింది. కామెడి బాగా పండింది.

ప్రశంసలు...
-ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినిమా బావుందని అంటున్నారు. అలాగే నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారు సినిమా బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. అలాగే గ్రంధి మల్లిఖార్జునరావు గారు సినిమా చూశారు. మరి కొంత మంది ప్రముఖులు కూడా సినిమా చూడాలని అంటున్నారు.

సక్సెస్ టూర్...
-సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి, నెల్లూరు, కడప, వైజాగ్, విజయవాడ, గుంటూరు ఇలా నాలుగైదు రోజుల పాటు యూనిట్ సభ్యులు ప్రేక్షకులను కలిసే ప్లాన్ చేస్తున్నాం.

తదుపరి చిత్రాలు...
-మా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ లో వీరభద్రమ్ గారి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మరికొన్ని చిత్రాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved