pizza
It’s a great tribute to Disha - Chiranjeevi
'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి
You are at idlebrain.com > news today >
Follow Us

6 December 2019
Hyderabad

When I learnt this morning that the culprits in the Disha’s case, were killed in Police firing, I felt she got natural and instant justice that she truly deserved. For perpetrators of such heinous crimes and people who commit such unpardonable acts, blinded by lust, the end these criminals met, shall serve as an eye opener. I really hope the soul of the victim of this horrific crime ‘Disha’, rests in peace, with this turn of events. The loss suffered by Disha’s parents can never be undone, but they may find some solace that the culprits met an end, they asked for.

This is a lesson to every man who feels entitled and abuses females.This should send a shiver down the spine of people who harbor such criminal thoughts in their mind and shall put a fear to deter such terrible crimes from recurring. It is a relief that this traumatic event found some closure within a week. I salute the Commissioner of Police Shri.Sajjanar, the Police Department that caught the criminals swiftly, and the Honorable Chief Minister of Telangana Shri.KCR for their quick acts of redressal.

'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే.

అత్యంత దారుణం గా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు" అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved