pizza
Jyo Achyutananda gets clean U Certificate, film release on 9 September
జ్యో అచ్యుతానంద సెన్సార్ పూర్తి...ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 August 2016
Hyderaba
d

Clean U for Jyo Achyuthananda – Grand Release in Sep 2nd Week

Nara Rohith, Naga Shourya, Regina Cassandra starrer and directed by well acclaimed Avasarala Srinivas’s modern day rom-com Jyo Achyuthananda is produced by amazing and artistic personality Sai Korrapati on Vaaraahi Chalana Chitram banner. The film has completed the Censor certification today in Hyderabad and the board awarded clean U rating. The movie is gearing up for a grand release in September second week.

Avasarala Srinivas debut directorial Oohalu Gusagusalade was a surprising hit fetching him a special craze. His new and second film Jyo Achyuthananda also created excitement among audience with pleasant teaser and poetically designed posters. Sree Kalyanaramana music compositions have already been chartbusters. Get ready for a joyful romantic fun ride with Jyo, Achyut and Anand.

Written and Directed by: Avasarala Srinivas
Produced by: Rajani Korrapati
Music by: Sree Kalyanaramana
Camera by: Venkat C Dilip
Edited by: Kiran Ganti
Art by: Sabbani Ramakrishna

జ్యో అచ్యుతానంద సెన్సార్ పూర్తి...ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. రొమాంటిక్ కామెడితో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ఊహలు గుసగుసలాడే చిత్రంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన మరో అందమైన కుటుంబ కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో సినిమాపై మంచి అసక్తి నెలకొంది. అల్రెడి విడుదలైన పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు, కల్యాణ్ రమణ సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ములుగా నారారోహిత్, నాగశౌర్యల మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని, ప్రేక్షకులను ఎంటైర్ చేస్తూనే మంచి ఫీల్ తో, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved