pizza
'Katamarayudu' Shooting Commences
నేటి నుంచి 'కాటమరాయుడు' షూటింగ్
You are at idlebrain.com > news today >
Follow Us

21 September 2016
Hyderaba
d

'KATAMARAYUDU' Powerstar PAWANKALYAN and shrutihaasan starrer, produced by sharrath Marar, Directed by kishore kumar pardasani (Dolly), under the banner of Northstar entertainment.

Today was the first day of shooting of the Pawan Kalyan starter Katamarayudu. The first schedule of the film will be entirely executed in various locations in Hyderabad. The 15 days schedule will see Pawan Kalyan, Ali, Abhinav Singh, Rao Ramesh and others in action.

Katamarayudu is directed by Dolly, Prasad Murella is the DOP, Music is composed by Anup Reubens and is produced by Sharrath Marar under the Northstar Entertainment Banner.

నేటి నుంచి 'కాటమరాయుడు' షూటింగ్

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' గా నిర్మితమవుతున్న చిత్రం షూటింగ్ నేటినుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. 'శృతి హాసన్' కథానాయికగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కిషోర్ కుమార్ పార్దసాని' (డాలి) దర్శకుడు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 15 రోజులపాటు తొలి షెద్యూల్ జరుగుతుంది. ఈ షెద్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అలీ,అభినవ్ సింగ్,రావు రమేష్, లతో పాటు మరికొంతమంది పాల్గొంటారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్,

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved