pizza
Yash about KGF2
తొలి భాగం కంటే 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2' ఎక్కువ యాక్షన్‌, ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది: రాకింగ్‌ స్టార్ యష్
You are at idlebrain.com > news today >
 
Follow Us

8 January -2021
Hyderabad

KKGKGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?

KGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?
KGF 1 was a magnum opus in a way and a complete labour of love and ambition. We had many limitations with Chapter 1 and ambition was the fuel that drove us. The team worked really hard and the success that Chapter 1 recieved was needless to say, a massive gratification in every way. We have worked just as hard, if not more, in putting together KGF 2 and made the film bigger in scale. The sucess of Chapter 1 has empowered us to do better and we hope to please and entertain our existing audience and also widen the audience and fan base for KGF Chapter 2. The agenda is to entertain our audience and keep our fans happy - if in that process, we end up breaking some kind of record, that would be an added bonus.

How different will Chapter 2 be from Chapter 1?
Chapter 1 was an introduction to Rocky, his personality, his world and his hunger to overcome his demons.
In KGF 2, you will see some different shades to Rocky that you haven't seen before. It will be a bigger action packed and emotional ride!

Do you have a special surprise in-store for your fans in the film ?
There are a few ! But it wouldn't be a surprise if I let it out!

How was it working with Raveena Tandon and Sanjay Dutt?
Both Sanjay Sir and Raveena Ma'am are wonderful to work with.
Sanjay Sir sets a great example of what grit and perseverance can get you through. The professionalism and passion that he showed towards his role and this film despite his health condition was very inspiring.
Raveena Ma'am has always been and is still a versatile and good actor. She is a lovely, vibrant person full of life and she brought that warmth and energy on set too.
Working with both of them was a great experience.

How did you prep up for your role in the film ?
(Jokingly) I have been in character for 4 years now!
To be very honest, I have lived with the character of Rocky for a long while and many nuances of the character came very naturally to me. I didn't really have to "prepare" too much.

What was the most challenging and exciting sequence for you to film?
There are many exciting and challenging sequences...I don't think I can pick just one. But I'll answer this question once the film has been released!

When do you plan to wrap up the film?
We are nearly done. We have just a one day patchwork shoot left.


KGF 1 was a magnum opus in a way and a complete labour of love and ambition. We had many limitations with Chapter 1 and ambition was the fuel that drove us. The team worked really hard and the success that Chapter 1 recieved was needless to say, a massive gratification in every way. We have worked just as hard, if not more, in putting together KGF 2 and made the film bigger in scale. The sucess of Chapter 1 has empowered us to do better and we hope to please and entertain our existing audience and also widen the audience and fan base for KGF Chapter 2. The agenda is to entertain our audience and keep our fans happy - if in that process, we end up breaking some kind of record, that would be an added bonus. F: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?GF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?

 

'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1' సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది.. ఇప్పుడు 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2' కూడా అలాంటి రికార్డులను క్రియేట్‌ చేస్తుందని అనుకుంటున్నారా?
- 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1' సినిమా స్టార్ట్‌ చేసే ముందు మాకు చాలా పరిమితులుండేవి. అయితే ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఎంతో కష్టపడి సినిమాను రూపొందించాం. ఆ తపనే ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించే దిశగా మమ్మల్ని నడిపించింది. ఓ టీమ్‌లా మేం పడ్డ కష్టానికి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీల నుండి చాలా గొప్ప స్పందన వచ్చింది. ఇప్పుడు మా సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. దాంతో టీమ్‌ అందరం ఇంకా కష్టపడ్డాం. ఇంకా బిగ్‌ స్కేల్‌లో 'కేజీయఫ్‌ ఛాప్టర్‌2' సినిమాను రూపొందించాం. ఇంత కష్టపడటానికి కారణం.. ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్‌ చేసేలా ఓ సినిమాను రూపొందించడమే. ఈ ప్రాసెస్‌లో ఏవైనా రికార్డులు బ్రేక్‌ కావడం వంటివి జరిగితే మాకు అది బోనస్‌ అనే చెప్పాలి.

'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1' తో పోల్చితే 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2'కి ఉన్న తేడా ఏంటి?
- 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1'లో రాకీ భాయ్‌ పాత్రను పరిచయం చేశాం. అతను ఎక్కడి నుంచి వచ్చాడు. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. తన ముందున్న రాక్షసులను దాటి లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే అంశాలను చూపించాం. 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2'లో ఇప్పటి వరకు రాకీ భాయ్‌లో చూడని మరికొన్ని కోణాలను ఆవిష్కరించబోతున్నాం. ఈ రెండో భాగం తొలి భాగం కంటే ఎమోషనల్‌గా, యాక్షన్‌ సమ్మిళతంగా ఉంటుంది

ఈ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2'లో ఏమైనా సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశారా?
- ఉన్నాయండి.. అయితే ఇప్పుడే చెప్పలేను. చెప్పేస్తే అందులో సర్‌ప్రైజ్‌ ఏముంటుంది.

సంజయ్‌ దత్‌, రవీనాటాండన్‌లతో కలిసి పనిచేసిన వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ గురించి..?
- సంజయ్‌ దత్‌, రవీనాటాండన్‌ గారితో కలిసి పనిచేయడం గొప్ప ఫీలింగ్‌. సంజయ్‌దత్‌గారు ఆరోగ్యం బాగా లేకపోయినా వర్క్‌పై ఆయనకున్న ప్యాషన్‌, వృతిపట్ల ఆయనకున్న అంకితభావం అన్నీ చూస్తే ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఇక రవీనాటాండన్‌ గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆమె విలక్షణ నటి. ఆమె టీమ్‌ జాయిన్‌ కాగానే ఆమె శక్తిని యూనిట్‌కు అందించింది. వీరిద్దరితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.

'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2' పాత్ర కోసం ఎలా ప్రిపేర్‌ అయ్యారు?
- దాదాపు ఈ పాత్రలో నాలుగేళ్లుగా ఉన్నాననే చెప్పాలి(నవ్వుతూ). పాత్ర కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. సహజ సిద్ధంగానే చేశాను.

'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2' లో ఏ సీక్వెన్స్‌ మీకు ఛాలెంజింగ్‌గా అనిపించింది?
- సినిమాలో చాలా ఎగ్జయిటింగ్‌, ఛాలెంజింగ్‌ సన్నివేశాలున్నాయి. ఏదో ఒకదాని గురించి నేను చెప్పలేను. సినిమా రిలీజైతే మీకు సమాధానం కనిపిస్తుంది.

సినిమా షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుంది?
- ఒక రోజు ప్యాచ్‌ వర్క్‌ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది

 
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved