pizza
Actress Krishnakumari is no more
మొన్నటితరం కలలరాణి
కృష్ణకుమారి ఇక లేరు!!
You are at idlebrain.com > news today >
Follow Us

24 January 2018
Hyderabad

సుప్రసిద్ధ నటీమణి కృష్ణకుమారి (85) కన్ను మూశారు. "పాతలభైరవి, చదువుకున్న అమ్మాయిలు, అంతస్తులు" వంటి పలు చిత్రాలతో ఈమె ప్రేక్షకులను అలరించారు. ఈమెకు ఒక కుమార్తె ఉన్నారు. ఈమె బెంగళూరులో ఉంటున్నారు.

కృష్ణకుమారి మృతి పట్ల "మా" తీవ్ర సంతాపం ప్రకటించింది!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved