pizza

First Look Out: Vijay Deverakonda, Samantha's Romantic Comedy Titled "Kushi", To Release On 23rd December, 2022
విజయ్ దేవరకొండ, సమంత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ గా "ఖుషి", ఫస్ట్ లుక్ విడుదల.డిసెంబర్ 23,2022న రిలీజ్ కానున్న మూవీ

You are at idlebrain.com > news today >
Follow Us

16 May 2022
Hyderabad

Vijay Deverakonda and Samantha are coming together for an epic romantic comedy. The makers have unveiled the first look poster of the film today and it confirms that the film is titled Kushi.

The film is directed by Shiva Nirvana and it is announced for theatrical release on the 23rd of December this year, as confirmed in the first look poster. The first look poster features Vijay Deverakonda and Samantha. They make a very good pair and the poster has a lovely vibe to it.

The poster confirms that Kushi is going to be a really happy colourful Romance. What catches the attention right away is the sparkling chemistry between the lead pair, Vijay Deverakonda and Samantha.

Kushi will be releasing Telugu, Tamil, Kannada, and Malayalam on the 23rd of December 2022.

Cast - Vijay Deverakonda, Samantha, Jayaram, Sachin Khedakar, Murali Sharma, Lakshmi, Ali, Rohini, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar, Saranya

Technical Team
Art: Uttar Kumar, Chandrika
Production designer : Jayashree Lakshminarayanan
Fights: Peter Hein
Writing assistance: Naresh Babu P
Editor: Prawin Pudi
Music: Hesham Abdul Wahab
CEO: Cherry
DOP: G Murali
Producers: Naveen Yerneni, Ravishankar Yalamanchili
Story, Screenplay, Dialogues Direction: Shiva Nirvana

విజయ్ దేవరకొండ, సమంత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ గా "ఖుషి", ఫస్ట్ లుక్ విడుదల.డిసెంబర్ 23,2022న రిలీజ్ కానున్న మూవీ

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.మంచి రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది.ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు "ఖుషి" టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు. విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు "ఖుషి" టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. *డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు*.

ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:
ఆర్ట్: ఉత్తర్ కుమార్, చంద్రిక
ఫైట్స్: పీటర్ హెయిన్
రచనా సహకారం: నరేష్ బాబు.పి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved