pizza
“Love,Life & Pakodi” First Look is out
"ల‌వ్,లైఫ్ అండ్ ప‌కోడి" ఫ‌స్ట్ లుక్ విడుద‌ల
You are at idlebrain.com > news today >
Follow Us

02 June
Hyderabad

Any relationship starts simple and reaches a complicated phase . "LoveLife & Pakodi" movie narrates the journey of a couple who face thecomplications and their confusions honestly, meanwhile rediscoveringthemselves at every step.

An interesting First look of the film released today got great response.

“Love,Life & Pakodi” is directed by Jayanth Gali,Produced by"Color Of My Ink" banner and Presented by Madhura Sreedhar Reddy.Karthik & Sanchitha are making their acting debut with the film.

Talking about the film..Director Jayanth Gali says- “Love,Life &Pakodi” addresses lot of questions this generation of youngsters haveregarding relationships. He is confident youngsters will relate andconnect to the story and elder generations will appreciate the film asit has something to take back for every generation. Almost ready withthe first copy , they are excited to plan a release when theatresopen.

Cast : Karthik Bhimal Rebba,Sanchitha Ponacha,Akarsh RajBhagavathula,Krishna Hebbale,KalaJyothi,Anuradha Mallikarjun.

Crew :
DOP- Sagar YVV , Jithin Mohan
Music - PAVAN
Editor- Shravan Katikaneni
Art-Dundu Renjeev
PRO-GSK Media
Executive Producer-Venkat Siddareddy
Presents-Madhura Sreedhar Reddy
Producer & Director - Jayanth Gali

క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డిస‌మ‌ర్ప‌ణ లో రూపొందిన చిత్రం "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి" జ‌యంత్ గాలి స్వీయద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేసింది చిత్రయూనిట్. ఆసక్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌నల‌భిస్తుంది. కార్తిక్ , సంచిత హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు.ఈమూవీ ఫ‌స్ట్ లుక్ లోవీరి ఫోజ్ రోటీన్ లుక్స్ భిన్నంగా ఉంటూ సినిమా పైఆస‌క్తిని క‌లిగించింది. ఒక రిలేష‌న్ కి క‌మిట్అయ్యేందుకు క‌న ఫ్యూజ్అయ్యే జంట కు వారి మ‌ద్య ప్రేమే స‌మ‌స్య‌గా ఎలా మారుతుంది అనేదిఆస‌క్తిగా తెర‌మీద‌కు క‌నువిందు చేయ‌బోతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూఃఈ జ‌న‌రేష‌న్ ఏ రిలేష‌న్ క‌యినా క‌మిట్ అవ‌డానికి భ‌య‌ప‌డ‌తారు.క‌న్ఫ్యూజ్ అవుతారు..క‌రెక్టా కాదా అనే సందేహాల‌లో ప‌డిపోతారు.వారి మ‌ద్యఆక‌ర్ష‌ణ‌లు, ప్రేమ‌లు ఉంటాయి. కానీ వారి బాండింగ్ కి ఎలాంటి రిలేష‌న్ తోముడి పెడ‌తానికి ఇష్ట‌ప‌డ‌రు.. అదే మా ప్రేమ క‌థ. మోడ్ర‌న్ క‌ల్చ‌ర్ లోనేటి జ‌న‌రేష‌న్ లివింగ్ స్టెయిల్ ని ప్ర‌తి బింబించే ఈ క‌థ త‌ప్ప‌కుండాయూత్ కి క‌నెక్ట్ అవుతుంద‌నే నమ్మ‌కం మాకు ఉంది.ఈ రోజు రిలీజ్ చేసినఫ‌స్ట్ లుక్ కి చాలా మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.థియేట‌ర్స్ కి అనుమ‌తులు ల‌భించ‌గానేరిలీజ్ కి ప్లాన్ చేసుకుంటాం.అన్నారు.

కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ‌, జంట‌గా న‌టిస్తున్న ఈచిత్రంలోఆక‌ర్ష్ రాజ్ భాగ‌వ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్ , క‌ళా జ్యోతి , అనురాధమ‌ల్లికార్జున ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గంః
డిఓపిః సాగ‌ర్ వైవివి జ‌తిన్ మోహాన్
మ్యూజిక్ః ప‌వ‌న్
ఎడిట‌ర్ః శ్ర‌వ‌న్ క‌టికనేని
ఆర్ట్ః దండు రెంజీవ్
పి ఆర్ ఓ ః జియ‌స్ కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వెంక‌ట సిద్దారెడ్డి
స‌మ‌ర్స‌ణ ః మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి
నిర్మాత‌,ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వంః జ‌యంత్ గాలి.


 


 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved