pizza
Manchu Vishnu-MVV Cinema New Movie Luckunnodu
విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందనున్న చిత్రం `ల‌క్కున్నోడు`
You are at idlebrain.com > news today >
Follow Us

12 August 2016
Hyderaba
d

After the super hit Eedo Rakam Ado Rakam, Manchu Vishnu signed the new film titled Luckunnodu for MVV Cinema banner. This banner produced horror comedy hits Geethanjali and Tripura in Raj Kiran direction. Raj Kiran will be directing Luckunnodu. The project will be officially launched very soon.

“I am elated to announce our banner

MVV Cinema associating with Manchu Vishnu for Luckunnodu. Vishnu is acting in different movies with innovative stories, scripts. After the hilarious super hit Eedo Rakam Ado Rakam, he is doing Lucunnodu, a full length love and comedy entertainer. Director Raj Kiran became famous with horror thrillers Geethanjali and Tripura is handling a new love and acomedy subject. I accepted the project after listening to his story in one sitting. The point is very interesting.

Diamond Rathnam is working as dialogue writer. Sai Sriram is the cameraman and Madhu is the editor.

Luckunnodu will go on the sets in September. More details are to be announced very soon,” said producer MVV Satyanarayana.

Co-Producers: VSN Kumar, Vijay Kumar Reddy
Producer: MVV Satyanarayana
Story, Screenplay, Dialogues and Direction: Raj Kiran

విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందనున్న చిత్రం `ల‌క్కున్నోడు`

`ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా `లక్కున్నోడు` చిత్రం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ``డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో న‌టిస్తున్న విష్ణు మంచు హీరోగా మా బ్యాన‌ర్లో సినిమా చేయ‌నుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఈడోరకం -ఆడోర‌కం వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత ఆయ‌న చేస్తున్నల‌వ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైనర్ `ల‌క్కున్నోడు`. గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుక‌న్న రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఆయ‌న చెప్పిన పాయింట్ విన‌గానే మంచు విష్ణు సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాకు రైటర్ డైమండ్ ర‌త్నంబాబు ర‌చ‌న‌, క‌థా విస్త‌ర‌ణ‌, మాట‌లు అందిస్తున్నారు. సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌ధు ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ రెండ‌వ వారం త‌ర్వాత సెట్స్‌ లోకి వెళుతుంది. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామన్నారు.

ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌లుః వి.ఎస్‌.ఎన్‌.కుమార్‌, విజ‌య్‌కుమార్ రెడ్డి, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కిర‌ణ్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved