pizza
Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Theme Poster Out
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అజ‌య్ భూప‌తి, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ కాంబినేష‌న్ ఫిల్మ్ 'మ‌హాస‌ముద్రం' థీమ్ పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

14 November -2020
Hyderabad

Maha Samudram starring Sharwanand and Siddharth is most ambitious project for director Ajay Bhupathi who is taking his own sweet time to finalize everything related to the film from selecting actors to technicians.

He is making sure, the film makes enough sound from the beginning itself as he knows film of the scale needs to have vigorous promotions.

In fact, every update of the film is creating ripples. After locking the lead actors and technical crew, Ajay Bhupathi offers Diwali treat by releasing theme poster of the film.

The title design is simple yet effective. But, the theme-poster is thought-provoking with many elements incorporated in it.

Apparently, director intends to say that, love is one side and war is another side.

‘An immeasurable love’ quoted on the poster depicts love is abundant.

The theme-poster is just wow and mind-blowing with adequate content portrayed in it.

Aditi Rao Hydari and Anu Emmanuel are the female leads in the film.

Tipped to be an intense love and action drama, Sunkara Ramabrahmam bankrolls the film under AK Entertainments banner.

Raj Thota will crank the camera, while Chaitan Bharadwaj will render the soundtracks and Praveen KL is the editor. Kolla Avinash is the production designer.

Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel
Technical Crew:
Writer, Director: Ajay Bhupathi
Producer: Sunkara Ramabrahmam
Ex-Producer: Kishore Garikipati
Co-Producer: Ajay Sunkara
Banner: AK Entertainments
Music Director: Chaitan Bharadwaj
Cinematography: Raj Thota
Production Designer: Kolla Avinash
Editor: Praveen KL
Action: Venkat
PRO: Vamsi Shekar

 

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'మ‌హాస‌ముద్రం'. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని క‌లిగిస్తోంది. హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియ‌న్ల‌ ఎంపిక పూర్తి చేసిన‌ అజ‌య్ భూప‌తి దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అభిమానుల‌కు ఆనందం క‌లిగిస్తూ 'మ‌హాస‌ముద్రం' థీమ్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది.

టైటిల్ డిజైన్ ఎంత సింపుల్‌గా ఉందో అంత ఎఫెక్టివ్‌గా ఉంది. థీమ్ పోస్ట‌ర్‌లో అనేక ఆలోచింప‌జేసే, ఆస‌క్తి రేకెత్తించే ఎలిమెంట్స్ క‌నిపిస్తున్నాయి. సంధ్యాస‌మ‌యాన్ని సూచించే ఎరుపెక్కిన ఆకాశం, అదే రంగులో క‌నిపిస్తోన్న స‌ముద్రం, ఒక‌వైపు గ‌న్‌పై దూర‌దూరంగా నిల్చున్న జంట‌, మ‌రోవైపు ట్రైన్‌ను అందుకోవ‌డానికి ప‌రుగెత్తుతున్న యువ‌కుడిని మ‌నం ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు.

ప్రేమ ఒక‌వైపు అయితే యుద్ధం మ‌రోవైపు అని ద‌ర్శ‌కుడు స్ప‌ష్టంగా చెప్పాల‌నుకుంటున్నారు.

‘An immeasurable love’ (అప‌రిమిత‌మై ప్రేమ‌) అనే క్యాప్ష‌న్ ఈ సినిమా దేని గురించే తెలియ‌జేస్తోంది.

థీమ్ పోస్ట‌ర్‌కు వ‌చ్చిన సూప‌ర్బ్ రెస్పాన్స్‌కు చిత్ర బృందం ఆనందం వ్య‌క్తం చేసింది. ఒక పోస్ట‌ర్‌తో సినిమా కంటెంట్‌ను మైండ్‌-బ్లోయింగ్ అనిపించేలా చూపించ‌డం అజ‌య్ భూప‌తికే చెల్లింద‌నిపిస్తోంది.

ఈ మూవీలో అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం ఈ ఇంటెన్స్ ల‌వ్ యాక్ష‌న్ డ్రామాను నిర్మిస్తున్నారు.

రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ప్ర‌వీ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్‌

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి
స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కొల్లా అవినాష్‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌.
యాక్ష‌న్‌: వెంక‌ట్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

 

 

 

 

 

 

 

 


 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved