pizza
Superstar Mahesh Babu Contributes 25 Lakhs For Cine Workers
సినీ వర్కర్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు 25 లక్షల విరాళం
You are at idlebrain.com > news today >
Follow Us

28 March 2020
Hyderabad


The 21 days lockdown situation is adversely affecting the daily wage cinema workers severely. Superstar Mahesh Babu has extended his contribution towards the Cine Workers Charity during the time of need. He has already announced 1 Crore rupees donation to both the Telugu states governments (Rs 50 Lakhs for Andhra Pradesh CM relief fund and Rs 50 Lakhs for Telangana CM relief fund) to fight against CoronaVirus outbreak. With today's 25 Lakhs donation, Mahesh has contributed Rs 1 Crore 25 Lakhs during this Corona crisis.

లాక్ డౌన్ వలన రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థంసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు సినీ వర్కర్స్ ఛారిటీ కోసం 25 లక్షలు ప్రకటించారు. ఇంతకుముందే కరోనా నిర్మూలన చర్యల కోసం తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు ( 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీ ఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీ ఎమ్ సహాయ నిధికి) విరాళంగా అందించారు. ఇవాళ ప్రకటించిన 25 లక్షల రూపాయల తో మహేష్ బాబు కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు.


 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved