pizza
Mahesh Babu press note
You are at idlebrain.com > news today >
Follow Us

28 December
Hyderabad

The GST Commissionerate Hyderabad has attached the bank accounts for a disputed tax demand of Rs 18.5 lakhs claiming Rs 73.5 lakhs towards Tax interest and penalty for brand ambassador services rendered in FY 2007-08 which was not taxable service. The brand ambassador services was brought in the statute by insertion of section 65(105)(zzzzq) with effect from 1-7-2010. The GST Commissionerate Hyderabad has carried out the attachment without notice when several judicial pronouncements on this issue is in favour of the taxpayer and more so when the dispute is pending before the High Court. Mr. Mahesh Babu is a law abiding citizen complying with all fiscal legislations and has no undisputed tax payable.

- Legal team of G Mahesh Babu

ప్రెస్ నోట్

జి ఎస్ టి కమిషనరేట్, హైదరాబాద్ వారు, కోర్ట్ పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల పన్నుని వడ్డీతో కలిపి 73 లక్షల 50 వేలు గా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారు. 2007 - 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్ కి ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్ ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 నుండి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం ఇంకా కోర్ట్ పరిధిలో ఉన్నప్పటికీ జి ఎస్ టి కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించడం జరిగింది. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారు.

- లీగల్ టీం ఆఫ్ జి.మహేష్ బాబు



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved