pizza
Mana Kurralle release on 14 November
You are at idlebrain.com > news today >
Follow Us

26 October 2014
Hyderabad

The youth in our modern society enjoy their life with maximum enthusiasm and also work hard to achieve their goals and ambitions once they decide on a steely resolve. This power of youth is reflected in the film Mana Kurralle. The film depicts their happiness, relationships, emotions and fun.

Embracing the elements of enthusiasm, love, entertainment and other emotions, Mana Kurralle is all set to make a splash on November 14, according to its director and producer Veera Sanker. The film is made prestigiously with a unique script that would inspire the present generation, the director added.

The film is canned in the backdrop of 2007, marked by a period of real estate and software boom. The story depicts the lives of young men and women who come from their villages to Hyderabad and the society in the city influences their life. How they fight to preserve their roots forms the essence.

'Mana Kurralle' has been made with balanced elements and entertainment, appealing to both classes and masses. The audio album has already earned very good response.

The film is presented by Asra Nirman India on Veera Sanker silver screens banner features Arvind Krishna, Rachna Malhothra, Raj Kalyan, Shruthi Raj, Ravu Ramesh, Krishnudu, Sreenivas Reddy, Krishna Bhagawan, MS Narayana, Bangalore Padma, Venkat and Venu Madhav as main cast.Cinematography is by Mujir Malik while Raj Kiran, Mano Murthy, GK Sivakakani, Mohan Jona and Bheems provide tunes. Art director: KV Ramana, Co-Producers: Ganga Polisetty and Satyavathi Borusu.Producers: BVS Srinivas, HS Arun

నవంబర్ 14న వస్తున్న "మన కుర్రాళ్ళే"

"ఈ సమాజంలో యువతీ యువకులు ఎంత ఉల్లాసంగా జీవితాన్ని ఆనందిస్తారో , ఒక లక్ష్యం ఏర్పడితే అంతే దీక్షతో దాన్ని సాధిస్తారు. వాళ్ళ సరదాలు, సంతోషాలు.. బంధాలు,భావోద్వేగాలకు ప్రతిరూపం మా 'మన కుర్రాళ్ళే' చిత్రం. యూత్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలు పుష్కలంగా వున్న ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నాం"అని ప్రకటించారు దర్శక నిర్మాత వీరశంకర్. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం యువతని ఉత్తేజితం చేస్తుందని, ఆయన పేర్కొన్నారు. 2007లో సాఫ్ట్ వేర్, రియల్, షేర్ బూమ్‌లు బుసలు కొడుతూ పైకెగిసిన కాలంలో ఈ కథ ప్రారంభమై 2014లో ముగుస్తుంది. గ్రామం నుంచి వచ్చి హైదరాబాదులో ఉంటున్న కొందరు యువతీ యువకులను ఆ కాలం ఎలా ప్రభావితం చేసింది, మన మూలాలను కాపాడుకోవాడానికి వాళ్ళంతా వ్యూహాత్మకమైన యుద్ధాన్ని చేసి విజయాన్ని ఎలా సాధించారు..అన్నది ఇతివృత్తమని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలోని పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆస్రా నిర్మాణ్ ఇండియా సమర్పణలో,వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్, రావు రమేష్, కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి,కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, బెంగుళూరు పద్మ, వెంకట్, వేణు మాధవ్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం కాగా, చాయాగ్రహణం:ముజీర్ మాలిక్, సంగీతం:రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె, శివకాకాని, మోహన్‌జోనా, భీమ్స్ కూర్పు:బస్వా పైడిరెడ్డి, కళ:కె.వి.రమణ,నిర్వహణ:మహేష్ వడ్డి,రాంబాబు కుంపట్ల, సహనిర్మాతలు:గంగ పోలిశెట్టి, సత్యవతి బొరుసు నిర్మాతలు:బి.వి.యస్.శ్రీనివాసు,ఎచ్.ఎస్.అరూన్ కథ,కథనం,మాటలు,దర్శకత్వం:వీరశంకర్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved