pizza
Rocking Star Manchu Manoj as hero. 'Na rakumarudu' fame SK Satya is directing the movie
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ‘నా రాకుమారుడు’ చిత్ర దర్శకుడు S.K. సత్య దర్శకత్వంలో త్వరలో కొత్త చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

30 July 2016
Hyderaba
d

Claps and whistles banner is presenting a movie with Rocking star Manchu Manoj as hero. 'Na rakumarudu' fame SK Satya is directing the movie. According to the sources Manoj liked the story said by the director so prep production works are in full swing. Director said that the movie will be action and Youthfull love entertainer. Manoj characterisation is going to be one of the highlights of the movie. Producer Varun Atluri sources say that they are going to finalize the heroine and start the shooting very soon. Rajendra Prasad and Sampath are playing key roles in the movie. Sri Vasanth is composing tunes for the movie. Cinematography by Siddhartha Rama swami.

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ‘నా రాకుమారుడు’ చిత్ర దర్శకుడు
S.K. సత్య దర్శకత్వంలో త్వరలో కొత్త చిత్రం ప్రారంభం

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ‘నా రాకుమారుడు’ చిత్ర దర్శకుడు S.K. సత్య దర్శకత్వంలో త్వరలో కొత్త చిత్రం ప్రారంభం కాబోతుంది. వివరాల ప్రకారం దర్శకుడు చెప్పిన కధ మనోజ్ కి బాగా నచ్చటంతో సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రం యాక్షన్–యూత్‌ఫుల్ లవ్ స్టొరీ జానర్ లో మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబడినది అని దర్శకుడు సత్య తెలియచేసారు. మనోజ్ క్యారెక్టరైజెషన్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలవనుంది. చిత్ర నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి వివరాల ప్రకారం త్వరలోనే హీరోయిన్ ని ఫైనలైజ్ చేసి, షెడ్యుల్ వివరాలు తెలియచేస్తారు. కీలకపాత్రలలో రాజేంద్రప్రసాద్, సంపత్ నటించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం:- శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి :- సిద్దార్ధరామస్వామి, నిర్మాత :- శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం :- S.K. సత్య.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved