pizza
Men In Black release on 14 June
జూన్ 14 న సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్మెంట్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్' ఇంటర్నేషనల్..!!
You are at idlebrain.com > news today >
Follow Us

8 June 2019
Hyderabad

సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన మెన్ ఇన్ బ్లాక్ చిత్రం సిరీస్ లో 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' చిత్రం ఈనెల 14 న రిలీజ్ కాబోతుంది.. లియాన్ నీసన్ , క్రిస్ హెమ్స్ వర్త్, టెస్సా తాంసన్, రెబెక్కా ఫెర్గుసన్, కుమిలి నంజీయని, రఫ్ స్పెల్, లెస్ ట్విన్స్ ఎమ్మా తాంసన్ లు నటించిన ఈ చిత్రానికి ద ఫేట్ అఫ్ ద ఫ్యూరియస్ చిత్ర దర్శకుడు ఎఫ్ . గ్యారీ గ్రయ్ దర్శకత్వం వహించాడు.. దాదాపు 110 మిలియన్ డాలర్లతో ఈ చిత్రం తెరకెక్కగా మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది.. న్యూ యార్క్ సిటీ, మొరాక్కో, ఇటలీ మరియు లండన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఇండియా లో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈనెల 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved