pizza
‘Victory’ Venkatesh Unveils The Rise Of ‘Mosagallu’
ద రైజ్ ఆఫ్ 'మోస‌గాళ్లు'ను ఆవిష్క‌రించిన 'విక్ట‌రీ' వెంక‌టేష్‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

18 September -2020
Hyderabad

Given, it’s a crossover film being made prestigiously on lavish budget; the makers are promoting the film distinctively and vigorously.

The theme music is exhilarating and gives an impression that it is going to be an edge of the seat thriller.

The title is unveiled in style with the US $ 100 note is used to design it.

All in all, The Rise Of ‘Mosagallu’ is inimitable and stupefying.

Vishnu Manchu besides playing the lead role is also producing the film, while Jeffrey Chin is directing it. Kajal Aggarwal will be seen as Vishnu’s sister.

Mosagallu is based on a true story – about the biggest IT scam in history; which originated in India and shook the United States of America.

Bollywood star Suniel Shetty makes Tollywood debut with the flick.

Cast: Vishnu Manchu, Kajal Aggarwal, Navdeep, Naveen Chandra, Ruhi Singh and others.

Crew:
Producer - Vishnu Manchu
Executive Producer- VijayKumar R
Director - Jeffrey Gee Chin
DOP - Sheldon Chau
Production Design - Kiran Kumar M

 

'విక్ట‌రీ' వెంక‌టేష్ శుక్ర‌వారం ద రైజ్ ఆఫ్ 'మోస‌గాళ్లు' (సినిమా టైటిల్ థీమ్ మ్యూజిక్)ను ఆవిష్క‌రించారు.

భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ క్రాస్ఓవ‌ర్ ఫిల్మ్‌ను నిర్మాత‌లు విల‌క్ష‌ణంగా, విస్తృతంగా ప్ర‌మోట్ చేస్తున్నారు.

థీమ్ మ్యూజిక్ ఉత్తేజ‌భ‌రితంగా ఉండి, కుర్చీలలో మునివేళ్ల‌పై కూర్చొని చూసే థ్రిల్ల‌ర్‌గా సినిమా ఉంటుంద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది.

100 అమెరిక‌న్ డాల‌ర్ల నోట్‌ను ఉప‌యోగించి డిజైన్ చేసిన టైటిల్‌ ద రైజ్ 'మోస‌గాళ్లు'లో ఆవిష్కృత‌మైంది. మొత్తంగా, ఇది సూప‌ర్బ్‌గా, స‌మ్మోహ‌న‌భ‌రితంగా ఉంద‌ని చెప్పాలి.

విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఈ చిత్రంలోని విశేషం.

భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా 'మోస‌గాళ్లు' చిత్రం రూపొందుతోంది.

బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

తారాగ‌ణం:
విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రుహీ సింగ్‌

సాంకేతిక బృందం:
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.
నిర్మాత‌: విష్ణు మంచు
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌



 

 

 

 

 

 

 

 


 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved