pizza
Music sittings for Sai Dharam Tej - Gopichand Malineni film in Chennai
మ్యూజిక్ సిట్టింగ్స్ లో సాయిధరమ్ తేజ్ గోపిచంద్ మలినేని సినిమా
You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2016
Hyderaba
d

మెగా మేనల్లుడు వరుస విజయాల సుప్రీం సాయిధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం లో నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభిరుచికల నిర్మాతలు ఠాగుర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాల్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలోని తమన్ స్టూడియోలో మొదలుపెట్టారు. ఈ యూనిట్ అందరికి శ్రేయోభిలాషి అయిన ప్రముఖ దర్శకుడు మురుగదాస్ సంగీత పూజా కార్యక్రమాలకు విచ్చేసి చిత్రబృందాన్ని ఆశీర్వదించారు

వేసవి నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం లొ సాయి ధరం తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇతర ముఖ్య తారగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలొ జరుపుకోనున్న ఈ చిత్రం పూజ రోజు వెల్లడించనున్నారు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved