pizza
Naa Kosam Song Teaser From Bangarraju To Be Out On December 1st
డిసెంబర్ 1న విడుదల కానున్న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్ టీజర్.
You are at idlebrain.com > news today >
Follow Us

29 November 2021
Hyderabad

First look posters of all the lead actors, first single Laddunda and recently released teaser of Bangarraju starring King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty increased expectations on the film being directed by Kalyan Krishna Kurasala.

They are not taking much time to release second single to continue to please fans and movie buffs. Teaser of second single Naa Kosam will be out on December 1st at 11:12 AM. Naga Shaurya and Krithi Shetty are seen chitchatting with bliss in both the faces. Nee Kosam is going to be a romantic melody.

Anup Rubens is providing soundtracks for the movie and second single seems to have some fascinating visuals with wonderful chemistry between Naga Chaitanya and Krithi Shetty. This is first film together for this pair.

Nagarjuna and Naga Chaitanya are sharing screen space together for the second time, after the most memorable film of Akkineni family Manam. Bangarraju, which is a sequel to Nagarjuna’s biggest blockbuster Soggade Chinni Nayana, is progressing with its shoot.

Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd. Nagarjuna is the producer. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.

Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi

Technical Crew:
Story & Direction: Kalyan Krishna Kurasala
Producer: Akkineni Nagarjuna
Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd
Screenplay: Satyanand
Music: Anoop Rubens
DOP: Yuvaraj
Art Director: Brahma Kadali
PRO: Vamsi-Shekar

డిసెంబర్ 1న విడుదల కానున్న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్ టీజర్

కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా నుంచి విడుదల చేసిన లడ్డుండా అనే పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

లడ్డుండా పాటతో ఏర్పడిన అంచనాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెండో పాటను రెడీ చేశారు. డిసెంబర్ 1న ఉదయం 11:12 గంటలకు రెండో పాట ‘నా కోసం’ టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలపై రొమాంటిక్ సన్నివేశాలు ఈ పాటలో కనిపించబోతోన్నాయి.

అనూప్ రూబెన్స్ అందమైన బాణీని సమకూర్చారు. మొదటిసారిగా ాగ చైతన్య, క‌ృతి శెట్టి జోడిగా కనిపించబోతోన్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా అనూప్ రూబెన్స్ మంచి పాటలను అందించనున్నారు.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో ఈ ఇద్దరూ మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం

కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved