pizza
G. V. Prakash Kumar's Naaku Inko Perundi film details
You are at idlebrain.com > news today >
Follow Us

19 January 2016
Hyderabad

Musician - Actor G V Prakash choose Social Platform Twitter to unveil the first look poster of his upcoming film directed by "Darling" fame Sam Anton. The first look posters of "Naaku Inko Perundi" (Telugu) & Ennakku Innoru Peru Irukku (in Tamil) will be unveiled by Stalin, Thuppaki fame director A R Murugadoss tomorrow [20th January] at 5 PM . Director Murugadoss is currently busy with pre-production works of Mahesh Babu's next film.

After super successful "Darling" remake of Prema Katha Chithram in association with Geetha Arts, Actor made a strong impact with his teenage entertainer Trisha Illana Nayanthara starring alongside Anandi and Manisha Yadav. The film even got dubbed into Telugu as "Trisha Ledha Nayanthara".

After seeing the reponse for Telugu dubbed version "Trisha Ledha Nayanthara", makers of Naaku Inko Peru Undi have decided to release the Telugu dubbed version simultaneously with Tamil. This film is set in Mass backdrop and G V Prakash will be seen in Local auto wala role. Surprisingly makers have used famous line from 1995 classic Rajinikanth film "Baasha" as title for this film. Superstar Rajinikanth has appreciated the line and given a positive nod to the film.Almost 45% of the film has completed shooting and Lyca Productions of Robo 2.0 is producing this youthful entertainer.

Cast: G V PRakash Kumar, Anandi, Produced by Lyca Productions (Producing Robo 2.0), executive Producer : S. Prem, Music Director: G V Prakash Kumar, Written and Directed by Sam Anton, DOP - Krishnan Vasant, Editor - Ruben, Stunts - Dilip Subraayan, Choreographed by Baba Baskar, ART - Umesh J Kumar, Costumes - Joy CriZillda.

 

1995 లో రజినీకాంత్ బాష సినిమాలో ఒక డైలాగ్ ఉంది "సార్ నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు ఉంది" అని అనగానే బాష బాష అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఇప్పుడు అదే తరహాలో తెలుగు తమిళ ప్రేక్షకులని తన సంగీతం మరియు నటన తో ఉరుతులుగింస్తున్న జి‌వి ప్రకాష్ "నాకు ఇంకో పేరుంది" అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. తమిళ చిత్రానికి టైటిల్ "ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు".

తెలుగు లో సూపర్ హిట్ అయిన ప్రేమ కథ చిత్రం చిత్రని తమిళం లో రీమేక్ చేశారు. ఈ చిత్రం లో జి‌వి ప్రకాష్ హీరో గా నటించగా శ్యాం ఆంటోన్ దర్శకత్వం వహించారు, ఈ చిత్రని గీత ఆర్ట్స్ వారు నిర్మించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో అంటే శ్యాం ఆంటోన్ దర్శకత్వం లో జి‌వి ప్రకాష్ ప్రధాన పాత్రలో రజినీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వం లో నిర్మించబడుతున్న రోబో 2 నిర్మాతలు లైకా ప్రొడక్షన్ ఈ చిత్రని నిర్మిస్తున్నారు.. ఇది యాక్షన్ తో కూడిన ఒక కుటుంబ కథ చిత్రం..

45 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రని రేపు అనగా జనవరి 20న ఏ‌ఆర్ మురుగుదాస్ తన ట్విటర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. త్రిష లేదా నయనతార చిత్రం లో జి‌వి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.

సంగీతం : జి‌వి ప్రకాష్, కెమెరా : కృష్ణన్ వసంత్, ఎడిటర్ : రుబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్రాయన్, ఆర్ట్ : ఉమేశ్ జె కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్. ప్రేమ్ , ప్రొడ్యూసర్ : లైకా ప్రొడక్షన్ , కథ, దర్శకత్వం : శ్యామ్ ఆంటోన్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved