pizza
Ram Charan Is Guest, Many Surprises At Allu Arjun Naa Peru Surya Pre-Release Event
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో
You are at idlebrain.com > news today >
Follow Us

24 April 2018
Hyderabad

Stylish Star Allu Arjun’s Naa Peru Surya- Naa Illu India pre-release event to be organized on April 29th at Gachibowli Stadium is going to be a grand gala with many celebrities making their presence for it. Allu Arjun’s favorite cousin mega power star Ram Charan will be gracing the event as chief guest.

It is not a regular pre-release event, as many surprises are in the offing for fans and movie buffs. Naa Peru Surya Pre-Release function will be celebrated in never-seen before manner with many unique programs. “From kids to youth to family audience, everyone will enjoy the function,” inform makers.

Moreover, it will be an eye feast for fans and others to watch Allu Arjun and Ram Charan together at the event. Bunny stopped all promotional activities of his film Naa Peru Surya temporarily as not to disturb promotions of Charan’s Rangasthalam which is now a huge blockbuster and is running successfully with packed houses even in its fourth week.

So, Naa Paeru Surya promotions kick started with audio release event that was organized recently at a village called Military Madhavaram. In fact, Bunny and his makers intent was to celebrate first event of the film at a place belongs to army.

While speaking on the occasion, producers said, “Our film Naa Peru Surya has been carrying positive buzz from the beginning. First impact teaser has doubled the expectations and everyone is waiting for the movie release. We are really happy that, buzz is exceptional in trade circles. Chitti Babu aka Mega Power Star Ram Charan who cooled the hot summer with gigantic success of Rangasthalam is gracing Naa Peru Surya Pre-Release Function as chief guest. Recently, audio release of the movie was celebrated in Military Madhavaram. People… sorry soldiers over there gave warm welcome for Stylish Star Allu Arjun and to us which we will never forget. Allu Arjun too spoke affectionately with them. We are indeed feeling proud to celebrate the event in the village. The way Bunny molded himself to play the role of an army officer will astonish you. The film will have Bunny performing exceptional dance moves. NPS will have many other surprises. Likewise, our pre-release function too will have many surprises. We are planning to conduct the event in a grand manner. Mega fans will attend the event in huge numbers. The event to be celebrated on April 29th will stay in the hearts of mega fans forever. NPS will release worldwide grandly on May 4th.”

Ane Emmanuel has essayed Allu Arjun’s lady love in the patriotic film that marks directorial debut for Vakkantham Vamsi. Sirisha Lagadapati, Sridhar Lagadapati, Bunny Vasu and Sushil Choudhary are jointly producing the film under Ramalakshmi Cine Creations Banner, while K. Nagendra Babu is acting as presenter.

Bollywood music duo Vishal-Shekhar renders music for the film features Arjun Sarja and R. Sarathkumar in supporting roles. Kotagiri Venkateswara Rao, Rajeev Ravi and Rajeevan are the editor, cinematographer and art director respectively.

Naa Peru Surya has completed all the formalities including censor and it received U/A certificate. The film will release worldwide on May 4th.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల తెలుగు వారంతా గ‌ర్వంగా చెప్పుకునే దేశ‌భ‌క్తికి చిరునామా మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని అత్యంత గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ ఫంక్ష‌న్ కి తెలుగు వారంతా గ‌ర్వంగా చెప్పుకునేలా ఈ స‌మ్మ‌ర్ ని త‌న న‌ట‌న‌తో కూల్ చేసిన మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇప్ప‌టికే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు ఏ స‌ర్టిఫికేట్ తో మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..... మా చిత్రం నాపేరు సూర్య చిత్రానికి మెద‌టినుండి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. మెము రిలీజ్ చేసిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ ద‌గ్గ‌ర‌నుండి అంద‌ర్లో ఈ చిత్రం చూడాల‌నే ఆశ‌క్తి డ‌బుల‌వుతుంది. ఈచిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ట్రేడ్ లో ఇప్ప‌టికే బ‌జ్ చాలా హై రేంజి లో వుండ‌టం చాలా ఆనందంగా వుంది. రంగ‌స్థ‌లం చిత్రం తో హ‌ట్ స‌మ్మ ర్ ని కూల్ చేసిన మ‌న చిట్టిబాబు.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధిగా వ‌స్తున్నారు. ఇది మెగా అభిమానుల‌కు పండ‌గ‌రోజు అని ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాగే ఇటీవ‌ల‌ మిలట్రీ మాధవరం లో ఆడియో ఫంక్ష‌న్ చేసుకున్నాము. ఆక్క‌డి ప్ర‌జ‌లు సారి అక్క‌డి సైనికులు వారి కుటుంబాలు మాకు ఇచ్చిన స్వాగ‌తం మ‌ర‌వ‌లేము. అంత‌గొప్ప ఊరులో మా ఫంక్ష‌న్ చేయ‌టం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాము. మా హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ని అక్క‌డి వారంతా ఘ‌న‌స్వాగ‌తం ఇచ్చారు. ఆయ‌న కూడా వారంద‌ర్ని ప్రేమతో ప‌ల‌క‌రించారు. మా చిత్రం లో అల్లు అర్జున్ సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా తనను తాను మలచుకున్న విధానం ఔరా అనిపిస్తుంది. స‌ర్‌ప్రైజ్ డాన్స్ లు కూడా వుంటాయి. ఈ చిత్రంలో ఇలాంటి ఎన్నో స‌ర్‌ప్రైజ్ లు వున్నాయి. అలాగే మా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కూడా స‌ర్‌ప్రైజ‌స్ చాలా వున్నాయి.. అత్యంత భారీ ఈవెంట్ గా చేస్తున్నాము. అలాగే ఈ ఫంక్ష‌న్ కి మెగా అభిమానులు అత్యంత భారీగా హ‌జ‌ర‌వుతున్నారు. ఏప్రిల్ 29న గ్రాండ్ ఈవెంట్ గా అభిమానుల గుండెల్లో చిర‌స్థాయిగా వుంటుంది. మే 4 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల కానుంది.. అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved