pizza
Nandu coming with a romcom
లవ్ కామెడీ స్టోరీతో నందు కొత్త సినిమా
You are at idlebrain.com > news today >
Follow Us

23 May 2016
Hyderaba
d

Talented Young hero Nandu is gearing up for his next project. Nandu got some popularity and with his previous films like photo, 100%love, 365 days etc. Now he is planning to act in a heart touching love and comedy entertainer. Upto now ive played various roles now with this project ive planning something different and im sure that it will entertain the audience, said nandu. The spokes persons of the project said that new director bix irusadla is going to handle this film. Under asp creative arts bhaskar basani is taking care of production. Title of this project was yet to finalized. heroine and other details will announced soon.

టాలెంటెడ్ యంగ్ హీరో నందు తదుపరి సినిమాకు రంగం సిద్ధమైంది. ఫొటో, 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు తాజాగా ఓ హార్ట్ టచ్చింగ్, లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇప్పటివరకు విభన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన నందు ఈసారి కాస్త రూటు మార్చి కొంచెం కామెడీ టచ్ ఉన్న రోల్ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏ.ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ బాసాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఫైనాల్ కావాల్సి ఉంది. టైటిల్ తో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved