pizza
NBK’s BB3 first look
ఎదుటివాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..అంటూ #BB3 First Roarతో అద‌ర‌గొట్టిన న‌ట‌సింహ బాల‌కృష్ణ‌.
You are at idlebrain.com > news today >
Follow Us

09 June
Hyderabad

After Biggest Blockbusters 'Simha' and 'Legend', The hat-trick Film #BB3 in Natasimha Nandamuri Balakrishna, Mass Director Boyapati Srinu‘s combination is Presented by Miryala Satyanarayana Reddy, Prestigiously Produced by Young Producer Miryala Ravinder Reddy in Dwaraka Creations banner. On the eve of Natasimha Nandamuri Balakrishna 's Birthday, The makers have unveiled the most awaited powerful teaser as '#BB3 First Roar' and it crossed 6 Million views on its first day trending at No 1 position India wide on YouTube. On this occasion,

Natasimha Nandamuri Balakrishna said, " There is no need for an introduction about this film Directed by Boyapati garu. This is the third film in our combination. There wil be vibrations whenever a film is coming in our combination. We understand eachother very well. The Teaser trending at No 1 position India wide. I can understand how exciting it will be for everyone to watch the film after seeing the teaser. The film carrying huge expectations. Usually, I and Boyapati complete a film very quickly. Once the film shootings resume, we will complete the film in rapid speed and will bring it to the audience. Producer Miryala Ravinder Reddy is making this film on a grand scale. Many celebrities and Fans conveyed birthday wishes for me. Even in a situation like Corona Crisis, many did social service and to create a record in cake cuttings following governments rules of social distancing. My heartful thanks to each and everyone."

This Natasimha Balakrishna starrer has,
Cinematography: C.Ramprasad, Music: Thaman S, Dialogues: M Rathnam, Art Director: AS Prakash, Editing: Kotagiri Venkateswara Rao, Thammiraju, Fights: Ram – Lakshman, Presented by Miryala Satyanarayana Reddy, Producer: Miryala Ravinder Reddy, Direction: Boyapati Srinu'సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ #BB3రూపొందుతోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా #BB3 First Roar పేరుతో ఓ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌తో కూడిన టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజ‌సంగా న‌డిచివ‌స్తున్న‌ బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ..`ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శ్రీ‌ను గారు మీ నాన్న గారు బాగున్నారా?అనే దానికీ, శ్రీ‌ను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా...అని న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలం తో పాటుగా చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న#BB3కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియ‌జేయ‌నున్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: థమన్‌ ఎస్‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

 

 


 

 

 


 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved