pizza
Ningi Nela Thaake Vela Film Announcement
టాలెంటెడ్ స్క్రీన్ రైటర్స్, డైలాగ్ రైటర్స్ కి ఆహ్వానం పలుకుతున్న"నింగి నేల తాకే వేళ" టీం
You are at idlebrain.com > news today >
Follow Us

11 June
Hyderabad


With the film ‘Pressure Cooker,’ Sujio and Sushil have made animpressive directorial debut in Tollywood. Now this director duo iscoming up with a romantic comedy titled ‘Ningi Nela Thaake Vela.’

Announcing the film, a title poster is also released. The poster isquite unique with a lady stretching her hand offering food to asquirrel. Also the film comes up with the caption ‘Where Two WorldsCollide’ which reflects on the characters of the lead pair.

Apart from the announcement, the makers are looking for collaboratorsfor screen writing and dialogues. Interested people can write to themat [email protected]

‘Ningi Nela Thaake Vela’ will be produced by Karampuri Kreationsbanner and is expected for 2021 release.

ప్రజర్ కుక్కర్ తో ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకులల్లో నూ తమదైన ముద్ర నువేసిన దర్శక ద్వయం సుజోయ్, సుషీల్ నుండి రాబోతున్న రొమాంటిక్ కామెడీమూవీ " నింగి నేల తాకే వేళ" .

ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్విభిన్నంగా ఉంటూనే మంచి ఫీల్ ని కలుగజేసింది. Where two worlds collideఅనే ఉప శీర్షిక మరింత ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం పనిచేసేందుకు టాలెంటెడ్స్క్రీన్ రైటర్స్ ని డైలాగ్ రైటర్స్ ని ఆహ్వానిస్తోంది టీం.ఆసక్తి కలవారు వారి ప్రొఫైల్స్ ని ఈ క్రింది మెయిల్ కి పంపగలరు.

[email protected]

కారంపూరి క్రియెషన్స్ బ్యానర్ పై నిర్మింస్తున్న "నింగి నేల తాకే వేళ"2021 లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved