pizza
NOTA Public Meet in Hyderabad & Vijayawada
హైద‌రాబాద్ & విజ‌యవాడ‌ల్లో నోటా ప‌బ్లిక్ మీట్..
You are at idlebrain.com > news today >
Follow Us

26 September 2018
Hyderabad

The producers of ‘NOTA’ movie are going to kick-start the promotions in a unique way. They would be hosting two public meetings in Vijayawada and Hyderabad on September 30th and October 1st respectively. They have called have it “THE NOTA PUBLIC MEET.”

‘NOTA’ is a political drama featuring Vijay Deverakonda, Sathyaraj, Nasser and Mehreen in the lead roles. The film is carrying huge craze, all thanks to the recently unveiled trailer which has got millions of views. The film is the next big release after arjun Reddy and Geetha Govindam for our hero Vijay Deverakonda.

Directed by Anand Shankar, ‘NOTA’ is produced by Studio Green banner and is releasing on October 5th.

Sam CS has composed music and Santhana Krishnan Ravichandran handled the cinematography.


Cast: Vijay Deverakonda, Sathyaraj, Nasser, Mehreen and Priyadarshi

Crew:
Director: Anand Shankar
Producer: KE Gnanavelraja
Banner: Studio Green
Music: Sam CS
Cinematographer: Santhana Krishnan Ravichandran
Editor: Raymond Derrick Crasta
PRO: VamsiShekar

హైద‌రాబాద్ & విజ‌యవాడ‌ల్లో నోటా ప‌బ్లిక్ మీట్..

నోటా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. విడుద‌ల‌కు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విజ‌య‌వాడ‌.. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్ లో ఈ మీటింగులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మీటింగ్స్ ను "ది నోటా ప‌బ్లిక్ మీట్" అని పేరు పెట్టేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా నోటా.

మెహ్రీన్ ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అర్జున్ రెడ్డి.. గీతగోవిందం లాంటి సంచ‌ల‌న సినిమాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తోన్న సినిమా ఇది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా నోటా విడుద‌ల కానుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శాంత‌న కృష్ణ‌న్ ర‌విచంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: ఆనంద్ శంక‌ర్
నిర్మాత‌: కేఈ జ్ఞాన‌వేల్ రాజా
నిర్మాణ సంస్థ‌: స‌్టూడియో గ్రీన్
క‌థ‌: షాన్ క‌రుప్పుసామి
సంగీతం: స‌్యామ్ సిఎస్
సినిమాటోగ్ర‌ఫీ: శాంత‌న కృష్ణ‌ణ్
ఎడిట‌ర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: డిఆర్కే కిర‌ణ్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved