pizza
NTR - Deepavali wishes poster
దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్
You are at idlebrain.com > news today >
Follow Us

5 November 2018
Hyderabad

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని " లేచింది నిద్ర లేచింది" పాట స్టిల్ విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు.. నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ యూనిట్.

జనవరి 9న కథానాయకుడు.. 24న మహానాయకుడు విడుదల కానున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved