pizza
Okkaditho Modalaindi release in October
You are at idlebrain.com > news today >
Follow Us

16 September 2015
Hyderabad

ఒక్కడితో మొదలైంది

భైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఒకక్కడితో మోదలైంది సినిమా వచ్చే నెల రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత బి.మోహన్ తెలిపారు.మోహన్,మైనా,అనూష,లావన్య.దన్ రాజ్ మరియు సుమన్,జబర్దస్త్ టీం కూడా ఇందులో ప్రదాన పాత్రలు గా కామెడీ థ్రిల్లర్ లా ఈ సినిమాను తెరకెక్కించామని ప్రొడ్యూసర్ మోహన్ తెలిపారు..ఈ సినిమాకు భాంబే బోలే సంగీతం అందించారు జులైలో విడుదలైన ఆడియోకి మంచి స్పందన కూడా రావడంతో వచ్చేనెల తెలుగు సినిమా పెద్దల సమక్ష్యంలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.తెలుగు సినీ పరిశ్రమ లోకి కొత్తగా వచ్చినప్పటికి తనకు అన్ని రంగాలనుండి మంచి సహాయసహకారాలు అందించారని వారికి అందరికి కృతఘ్నతలు,ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి విజయాన్ని సాదిస్తాదని ధీమా వ్యక్తం చేశారు.ఈ మూవీ తర్వాత ఒక యంగ్ హీరో తో మరో సినిమాను తెరకెక్కించాడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు..



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved