pizza
A poster release from a prestigious production company Sithara Entertainments starring Naga Shourya and Ritu Varma
నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘వరుడు కావలెను‘ ప్రచారచిత్రం విడుదల
You are at idlebrain.com > news today >
 
Follow Us

1 January -2020
Hyderabad


* 'Varudu Kaavalenu' ....! wsihes you all a very Happy New Year

* Naga Shourya and Ritu Varma looked very cute in the poster

Prestigious production company Sithara Entertainments new movie starring Naga Shourya and Ritu Varma with an debutant director Lakshmi Sowjanya named as 'Varudu Kaavalenu' recently as we all know. Recently an official advert with an beautifull video regarding this has been released and received well by the public as well. In the video Naga Shourya and Ritu Varma looked very beautifull. For this small byte Vishal Chandrashekhar's music took it to next level and people enjoyed the music and got very well response. Title Varudu Kaavalenu will be very apt to the story said Producer and Director.

2021 New year wishes conveying... team has released an poster, which looks so cute with the leading pair Naga Shourya and Ritu Varma.

In Hyderabad the shoot is in progress with all the main crew along with Naga Shourya and Ritu Varma. On behalf of whole Varudu Kaavalenu team a very Happy New Year wishes to all the people, press.

Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Venela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.

For this movie
Dialogues: Ganesh Kumar Raavuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
Presents by: P.D.V Prasad

Produced by: Surya Devara NagaVamsi

Story - Screenplay - Direction: Lakshmi Sowjanya

* ‘వరుడు కావలెను‘....! నూతన సంవత్సర శుభాకాంక్షలు
* ప్రచారచిత్రం లో చూడ ముచ్చటగా ఉన్న 'నాగ శౌర్య , రీతువర్మ' ల జంట

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించిన విషయం విదితమే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాదు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. . ‘వరుడు కావలెను‘ అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్ననమ్మకాన్నివ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ సందర్భంగా ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు.ఈ చిత్రంలో చూడ ముచ్చటగా 'నాగ శౌర్య , రీతువర్మ' ల జంట కనిపిస్తుంది.

హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశీ

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

 

 

 

 





   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved