pizza
AFC – Production No.1 pre look
అనగనగా ఫిల్మ్ కంపెనీ ముక్కోణపు ప్రేమకథ!
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2017
Hyderabad

Title : (To be unveiled on Feb 14th)
Banner : ANAGANAGANA Film Company (AFC)


About the film
We are making this film under the guidance of Mr. Suresh Babu. Anaganagana Film Company office is located at Ramanaidu Studios.

‘AFC – Production No.1’ is a simple love story between a girl and two boys. The cast and crew are a nice mix of experienced technicians and fresh talent. 80% of the shoot is completed. Work is going on at a fast pace.
3 posters related to the “Pre-Look” of our film will be released on 11th, 12th and 13th of February 2017, respectively and the First Look Poster with ‘Title’ of our film will be released on 14th February 2017 (Valentine’s Day).

Cast:
Heroine - Pooja K Doshi
Hero - Harish Kalyan
Hero - Sai Ronak
Mohan Raman
Dr. Manjeri Sharmila
Sandhya Janak
Bhanu Avirineni
Sudarshan
Bhadram

Crew:
Director of Photography - Shekar V. Joseph
Music Director - Prasan – Praveen – Shyam
Editor - Marthand K. Venkatesh
Art Director - Vivek Annamalai
Executive Producer - Anand Ranga
Line Producer - P. Srinivasa Rao
Written, Produced & Directed by - Pattabhi R. Chilukuri

అనగనగా ఫిల్మ్ కంపెనీ ముక్కోణపు ప్రేమకథ!

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సలహాలతో అనగనగా ఫిల్మ్ కంపెనీ సంస్థ ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రానికి శ్రీకారం చుట్టింది. పూజా.కె.దోషి హీరోయిన్‌గా , హరీష్ కల్యాణ్, సాయిరోనక్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనగనగా ఫిల్మ్ కంపెనీ పతాకంపై పట్టాబి.ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇదొక సింపుల్ లవ్‌స్టోరీ, ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిల మధ్య జరిగే ఈ ముక్కోణపు ప్రేమకథలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలున్నాయి. ఇప్పటి వరకు ఎనభైశాతం షూటింగ్ పూర్తయింది.కొత్త పాత నటీనటుల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్తదనం ఆశించేవారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో రెండు ప్రీలుక్ పోస్టర్స్‌ను ఈ నెల 12, 13 తేదిలలో విడుదల చేసి, ప్రేమికుల దినోత్సవం రోజున చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

పూజా.కె.దోషి, హరీష్ కల్యాణ్, సాయిరోనక్, మోహన్మ్రన్, డా.మంజరి షర్మీల, సంధ్య జనక్, భాను అవిర్నేని, సుదర్శన్, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్.వి.జోసెఫ్, సంగీతం: ప్రసన్న్, ప్రవీణ్, శ్యామ్, ఎడిటింగ్: మర్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రంగా, లైన్ ప్రొడ్యూసర్: పి.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం-నిర్మాత: పట్టాబి.ఆర్.చిలుకూరి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved