pizza
'PSV Garuda Vega 123.18M' censor done, releases on November 3rd
`పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` సెన్సార్ పూర్తి...నవంబ‌ర్ 3న విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 October 2017
Hyderabad

'PSV Garuda Vega', directed by Praveen Sattaru, has undergone Censor formalities. It has been certified with U/A. The racy action-thriller will hit the screens on November 3rd in a grand way.

Starring Dr. Rajasekhar in the role of a gusty, sharp-witted NIA officer, this one boasts of superb action sequences and rich technical values.

Producer Koteshwar Raju says, "This is our first film on our banner. Right from the word go, expectations have been high from this film. Rajasekhar garu will be seen in a refreshing character and in a stylish look. Every character in the story is crucial. Pooja Kumar (of 'Vishwaroopam' fame) is playing a housewife. Adith Arun has a key role. Shraddha Das is playing the role of an investigative journalist. Kishore is the main villain. Posani Krishna Murali, Ravi Varma, Nasser, Prudhvi, Sayaji Shinde and others are also in interesting roles. With a huge cast and a highly-talented crew, we have made an uncompromising product."

The makers are proud that the film's acclaimed Teaser and Trailer together have been viewed 13 million times!

"If you want to know what a sincere NIA officer has done for his country and family, you have to watch the movie," the makers say.

About crew:

Music-directed by Sricharan Pakala and Bheems, the film has BGM by the former. The cinematography is by Anji, Gika Chelidze, Bakur Chikobava, Suresh Ragutu and Shyam. Editing is by Dharmendra Kakarala. Art direction is by Srikanth Ramisetty. Stunts are by Nung, David Kubua and Satish. Bobby Angara is the stylist.

 

`పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` సెన్సార్ పూర్తి...నవంబ‌ర్ 3న విడుద‌ల‌

జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. పూజా కుమార్‌, శ్ర‌ద్ధాదాస్‌, కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్వ‌క‌త్వంలో కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 3న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఓ సిన్సియ‌ర్ ఎన్ఐఎ ఆఫీస‌ర్ దేశం కోసం, త‌న కుటుంబం కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`.

ఈ సంద‌ర్భంగా ... నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ....``మా బేన‌ర్‌లో తొలి వ‌స్తోన్న తొలి సినిమా `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. సినిమా ప్రారంభం సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాజ‌శేఖ‌ర్‌గారు స‌రికొత్త పాత్ర‌లో స్టైలిష్ లుక్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. ప్ర‌తి పాత్ర సినిమాలో కీల‌క‌మే. హీరోయిన్ పూజా కుమార్ ఇందులో గృహిణి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అదిత్ అరుణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ్ర‌ద్ధాదాస్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. కిషోర్ మెయిన్ విల‌న్‌గా న‌టించారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌వివ‌ర్మ‌, నాజ‌ర్‌, పృథ్వీ, షాయాజీ షిండే త‌దిత‌రులు సినిమాలో న‌టించారు. ఇలా భారీ తారాగ‌ణం, సాంకేతిక నిపుణులతో మేకింగ్‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా సినిమాను హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందించాం. ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ణు పొందింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను న‌వంబ‌ర్ 3న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, శ్రద్ధ దాస్ , సన్నీలియోన్ , ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌, ఎడిటింగ్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా, నిర్మాత: కొటేశ్వ‌ర్ రాజు, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌వీణ్ స‌త్తారు.

ACTORS
DR.RAJASEKHAR as SEKHAR
POOJA KUMAR as SWATHI
ADITH as NIRANJAN
KANNADA KISHORE as GEORGE
NASSAR as NIA HEAD
SHRADDHA DAS as MALINI
SUNNY LEONE (ITEM SONG)
ALI as COUNSELLOR
POSANI KRISHNA MURALI as PRATAP REDDY
SHIYAJI SHINDE as MINING MINISTER
PRUDHVI RAJ as DOCTOR
AVASARALA SRINIVAS as PRAKASH
CHARAN DEEP as VENKAT RAO
RAVI VARMA as YADAV
SHATHRU as YAKUB ALI
GUNDU SUDERSHAN RAO as DOCTOR 2
RAVI RAJ as VIJAY ANTONY
ADARSH (HIGHWAY SEQUENCE)

CREW
Director:
Praveen sattaru- LBW (Life Before Wedding), Routine Love Story, Chandamama kathalu and Guntur Talkies.
He won a National film award for Chandamama kathau for the year 2014.
Cinematographers:
Anji, Suresh Raguthu, Shyam, Gika(French/Hollywood), Bakur
Music & Background Score:
Sricharan Pakala– Kshnam and Guntur talkies.
Bheems Cecirolio–Bengal Tiger and Nuvva Nena.
Editor:
Dharmendra kakarala - Prasthanam, LBW (Life Before Wedding), D for Dopidi,Chandamama kathalu,Guntur talkies.
Art Director :
Srikanth Ramisetty– Shirdi Sai , Kedi.

Choreographer :
Vishnu Deva -R-rajkumar, Rowdy rathore, Dabang 2, Nuvvostanante Nenoddantana.
Stunts: NungandDavid Khubua ,SindooramSatish.
Post Production and VFX:
Annapurna Studiosis the best postproduction studio in Hyderabad - Bahubali 1 & 2, Eega, Dhrushyam.
Producer :
Koteshwar Raju(Jyostar Enterprises – Production no.1)



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved